• About Us
  • Contact Us
  • Our Team
Monday, October 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

జమ్మూ కాశ్మీర్ లో పెద్ద కుట్ర బట్టబయలైంది

ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు నర్వాల్ జిల్లాలో ఆయుధాలతో ఆల్టో కారులో వెళుతుండగా వారిని అనుమానించిన పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కుట్ర బయటపడింది.

aparajitha by aparajitha
December 26, 2020
in General
0

మన మన ఇండ్లల్లో చక్కగా కునుకుతీస్తున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో ఉన్న వీర జవాన్లు. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని శతృవుల నుండి కాపాడుతూ వున్నారు. అలాగే మన చుట్టుపక్కల కూడా నేరాను అరికట్టడంతో పోలీసు యంత్రాంగం కూడా ఎంతో అప్రమత్తంగా వుందనే చెప్పాలి. ఒకవైపు నేరాలు జరుగుతున్నా మరోవైపు పలు కుట్రలను భగ్నం చేయడంలో పోలీసులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు రేపడానికి పథకం వేసుకుంటున్న ఉగ్రవాదుల కుట్రలను అక్కడి పోలీసులు భగ్నం చేశారు.

ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు నర్వాల్ జిల్లాలో ఆయుధాలతో ఆల్టో కారులో వెళుతుండగా వారిని అనుమానించిన పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కుట్ర బయటపడింది.

ఆల్టో కారులో ఆయుధాలు తరలిస్తున్న రయీస్ అహ్మద్ దార్, సుబ్జార్ అహ్మద్ షేక్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారివద్ద నుండి ఒక ఏకే సిరీస్ రైఫిల్, ఒక ఫిస్టల్, రెండు మేగజూన్లు, 60 ఏకే తుపాకీ తూటాలను, 15 ఫిస్టల్ రౌండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఉపా 1967 చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: conspiracyjammu kashmirterrorist attack
Previous Post

నగుమోము నగ్మా.. అసలు పేరేంటో తెలుసా?

Next Post

ఎర్ర పార్టీకి ఘనమైన పుట్టినరోజు

Next Post
cpi party ramakrishna

ఎర్ర పార్టీకి ఘనమైన పుట్టినరోజు

Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

11.10.26 కథానిధి సమీక్ష: మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనాలు

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

20.9.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు సజీవ దర్పణాలు

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply