• About Us
  • Contact Us
  • Our Team
Saturday, August 29, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ధరల పెరుగుదలపై ధర్నా జయప్రదం చేయండి: సీసీఐ

admin by admin
April 12, 2022
0
ధరల పెరుగుదలపై ధర్నా జయప్రదం చేయండి: సీసీఐ

ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 13వ తేదీన జరిగే గ్రామ వార్డు సచివాలయాల ఎదుట జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య పిలుపునిచ్చారు.

సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని 18, 22వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జనమాల గురవయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలు ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్నారని చెప్పారు. పెరిగిన ధరలతో ప్రజల జీవన పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ధరలు, ఇంటి పన్నలు తగ్గించాలని.. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండు చేశారు.

కేంద్రంలో మోదీ… రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ నేనథ్యంలో ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ శ్రీకాళహస్తి మండల కార్యదర్శి శివకుమార్, ఏఐటీయూసీ అధ్యక్షులు అయ్యప్ప, కార్యదర్శి సంగన పల్లి సురేష్, ఏఐవైఎఫ్ నాయకులు నవీన్, సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్ నాయకులు గిరి, దయాకర్ నాయుడు, యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: chittoor districtlocalsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesశ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply