శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలి రౌండ్ టేబుల్ సమావేశంలో లో అన్ని పార్టీల నాయకుల డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 26 జిల్లాల ఏర్పాటులో రెవెన్యూ డివిజన్ల వారిగా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష ప్రతిపక్ష అధికార పార్టీ దళిత గిరిజన సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకాభిప్రాయం గా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరారు .
అధికార పార్టీ మండల స్థాయిలో ఉన్న ఎంపీపీ ల ద్వారా మండల పరిషత్ లో ఏకగ్రీవంగా తీర్మానం చేసి శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి వినతి పంపాలని కోరారు.
అలాగే గ్రామ సర్పంచ్ స్థాయిలో కూడా శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని రెజల్యూషన్ పంపించడానికి అధికార పార్టీ కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నుంచి కంట ఉదయ్ కుమార్ సిపిఎం నుంచి పుల్లయ్య జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సిపిఐ నుంచి చిన్నం పెంచలయ్య ,thulasendran జనసేన పార్టీ నుంచి అంజూరు చక్రధర్ జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ ఏపీ యానాది సంఘం రాష్ట్ర నాయకులు చందమామ కోటయ్య సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నుండి సంక్రాంతి వెంకటయ్య
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి రామచంద్ర కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు కూలి రవికుమార్ సత్యవేడు వామపక్ష పార్టీ నాయకులు కత్తి ధర్మయ్య నలుగురు రమణయ్య సిపిఎం శ్రీకాళహస్తి పట్టణ కార్యదర్శి గంధం మణి. గురవయ్య, మధు, వెలి వేంద్రం తదితరులు పాల్గొన్నారు
Discussion about this post