• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, July 28, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : దివ్య సముఖంలో..!

admin by admin
October 28, 2021
0
Good Morning : దివ్య సముఖంలో..!

అవతలి వాళ్లను కీర్తించడానికి, అవతలి వాళ్లు చాలా గొప్పవాళ్లని మనం నమ్ముతున్నట్లుగా వారికి తెలియజెప్పడానికి  ‘తమరి దివ్యసముఖమునకు..’ అనే పదాలను మనం చాలా తరచుగా, విరివిగా వాడేస్తుంటాతం. భగవంతుడిని ఉద్దేశించి.. ‘నీ సన్నిధికి’ అని స్తుతిస్తూ తన్మయం అయిపోతుంటాం. అయితే ఏది ‘దివ్య సముఖం’, ఏది ‘దివ్య సన్నిధి’?

కొందరి సాహచర్యం మనకు ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. కొందరితో కలిసి గడపడంలో అతి కొద్ది వ్యవధిలోనే మనకు దుర్భరంగా అనిపిస్తుంది. ఇలాంటి తేడా ఎందుకు వస్తుందో మనకే తెలియదు. కానీ.. సాహచర్యంలో ఉండే తియ్యదనాన్ని వ్యక్తులతో గుణవిశేషాలు, లక్షణాలే నిర్దేశిస్తాయి.

ఇదే విషయాన్ని ఓ సుభాషితం కూడా చెబుతుంది..

చందనం శీతలం లోకే చందనాదపి చంద్రమా
చంద్రచందనయోర్మధ్యే శీతలా సాధుసంగతః

చందనం ఎతో  చల్లదనాన్ని ఇస్తుంది. చందనం కంటె కూడా.. చంద్రుడు ఇంకా చల్లదనాన్ని ఇస్తాడు. చంద్రుడు, చందమామలతో పోల్చినప్పుడు.. మంచివాళ్ల సాహచర్యం ఎంతో చల్లగా ఉంటుంది. -అనేది శ్లోకభావం.

పెద్ద గీత చిన్నగీత లాగా.. ఒక సుఖాన్ని మించిన మరొక అనుభూతి ఎప్పటికీ తప్పకుండా ఉంటుంది. అలాగే చందనం చెట్టు అయినా.. చంద్రుడైనా! చందన పరిమళాల గురించి, చంద్రుడి చల్లని వెన్నెల గురించి.. ఎన్నెన్ని చదువుకుని ఉంటాం. అయినా సరే.. వాటన్నింటినీ మించి.. మంచి వ్యక్తులతో కలసి గడిపే సమయం.. మరింత చల్లగా ఉంటుంది అంటాడు ఈ సుభాషిత కారుడు?

ఎందుకలా ఉంటుంది? ‘మంచివాడు ఎవరు?’ అనేదానికి ఎవరి నిర్వచనాలు వారికి ఉంటాయి. ఏ అంశాలను మనం మంచితనంగా పరిగణిస్తాం అనేది ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. కానీ.. ఎవ్వరి సముఖంలో ఉండడం వల్లన మన ఆలోచనలు కనీసం చెడువైపు మళ్లకుండా ఉంటాయో.. ఆ వాతావరణం మొత్తం పూర్తి నిష్కల్మషంగా ఉంటుందో వారి సన్నిదే దివ్యసన్నిధి. వారి సముఖమే దివ్యసముఖం.

మంచివాళ్లతో కలిసి గడిపే సమయం మంచి ఆలోచనలు మాత్రమే ఉంటాయి. అలాంటి మంచి ఆలోచనలు మనలో కూడా ఉండేలా చేయగలిగిన వాళ్లు మాత్రమే.. మంచివాళ్లు! ఈ కొలబద్ధ మీదనుంచి మంచితనాన్ని అర్థం చేసుకోగలిగితే.. సుభాషితం భావం కూడా మనకు బాగా బోధపడుతుంది.

శుభోదయం

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply