• About Us
  • Contact Us
  • Our Team
Monday, September 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : అంతఃచైతన్యాన్ని బట్టే ఫలితం!

admin by admin
October 27, 2021
0
Good Morning : అంతఃచైతన్యాన్ని బట్టే ఫలితం!

ప్రతి మనిషిలోనూ కొంత సొంత చైతన్యం, సొంత స్పృహ ఉండాలి. ఆ స్పృహ మనకు అందుబాటులో ఉన్న వనరుల్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనే ఫలితాన్ని నిర్ణయిస్తుంది.

వనరులు అందరికీ సమానంగా ఉంటాయి. కానీ వాటిని ఎలా వినియోగించుకుంటున్నాం. ఎంత ఫలితం పొందుతున్నాం అనేది.. మన సొంత తెలివితేటలు, సొంత విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సరైన ఫలితం పొందలేని వాడు వనరుల్ని నిందిస్తాడు. అది పలాయనవాదం.

ఇదే విషయాన్ని ఓ సుభాషితం ఇలా చెబుతుంది.

యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం
లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి

స్వయం ప్రతిభ, స్వయం ప్రజ్ఞ లేని వారికి శాస్త్రజ్ఞానం మాత్రం ఉంటే ఫలితం ఏముంటుంది? కళ్లే లేనివాడికి.. అద్దం యొక్క ఉపయోగం ఏముంటుంది? ..అనేది శ్లోకభావం.

శాస్త్రంలో మంచి విషయాలే ఉంటాయి. నిరూపితమైన సత్యాలే ఉంటాయి. శాస్త్రజ్ఞానం మనిషికి అవసరం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ శాస్త్ర జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, సరైన దృక్కోణంలో ఆకళింపు చేసుకోవడానికి.. ప్రతి ఒక్కరిలోనూ కొద్దిగా స్వయం ప్రతిభ, స్వయం ప్రజ్ఞ ఉండాలి. అది లేనివాడు.. ఆ శాస్త్రజ్ఞానాన్ని ఏం చేసుకోగలడు.

ఇది చాలా సరళమైన విషయం. ఒక తరగతిలో వందమంది పిల్లలుంటే.. వాళ్లందరికీ ఒకటే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకమే శాస్త్రం అనుకుంటే గనుక.. అది అందించే శాస్త్రజ్ఞానం ఆ వందమందికీ సమానమే. శాస్త్రం అందించే జ్ఞానం ఎవ్వరికీ ఎక్కువ తక్కువ కాదు. కానీ దానిని ఆకళింపు చేసుకోవడానికి స్వయం ప్రజ్ఞ ఉండాలి. విద్యార్థుల్లో ఎవరు ఎక్కువ కృషి చేస్తారో, సాధన చేస్తారో, ఎవరు ఎక్కువ చదువుతారో వారు ఆ సబ్జెక్టులో రాణిస్తారు. పాఠ్యపుస్తకం ఎంత అద్భుతమైనది అయితే మాత్రం ఏమౌతుంది?

స్వయం ప్రజ్ఞ అనేది పుట్టుకతో వచ్చేది అనుకోవాల్సిన అవసరం లేదు. అది శ్రద్ధ, సాధన. ప్రయత్నపూర్వకంగా కూడా అలవాటయ్యేదే.

ఈ జ్ఞానానికి రెండో దశ దానిని పాటించడం. మనం ఒక శాస్త్రంలో పూర్తి పట్టు సాధించవచ్చు. కానీ ఆ శాస్త్రజ్ఞానం వినియోగం ఎలా చేస్తాం అనేది మనలోని అంతఃచైతన్యం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక సబ్జెక్టును ఒకేస్థాయిలో ఇధ్దరు విద్యార్థులు చదివి.. ఒకే స్థాయి మార్కులు సాధించినా.. ఒకడు ఆ సబ్జెక్టులో నిష్ణాతుడుగా మారి దాని అసలైన ప్రయోజనాన్ని పొందేవాడు అవుతాడు. మరొకడు.. ఆ సబ్జెక్టు పెడపోకడలకు నిదర్శనంగా నిలుస్తాడని అనుకుందాం. సబ్జెక్టు, దానిని అధ్యయనం చేసిన తీరు, సంపాదించిన జ్ఞానం అన్నీ సమానమే అయినా.. ఇలాంటి అంతఃచైతన్యం వల్లనే వస్తుంది. అదే ఈ శ్లోకంలో సుభాషిత కారుడు చెప్పిన స్వయం ప్రజ్ఞ. దీనిని సవ్యంగా అర్థం చేసుకోగలిగితే.. సరైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

శుభోదయం

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

 

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply