శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, కవి,రచయిత, మిమిక్రీ
కళాకారుడు,.ఎ.పి.టి.ఎఫ్.జిల్లా కార్య
దర్శి కయ్యూరు బాలసుబ్రమణ్యం
చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం
లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన
డి.ఈ.ఓ.శేఖర్ గారికి శుభాకాంక్షలు
తెలియచేశారు.తను రాసిన కవితా
సంపుటీలను అందచేసారు.ఈ సందర్భంగా డి.ఈ.ఓ.మాట్లాడుతూ
పాఠశాల అభివృద్ధికి అందరు సమిష్టి
కృషి చేయాలని,పిల్లల బాల గేయాలు
మరిన్ని రాయాలని ఆకాంక్షించారు.
డి.వై.ఈ.ఓ., ఎ.పి.టి.ఎఫ్.అధ్యక్షుడు
ముక్తార్ అహమ్మద్ ఉన్నారు.
.