• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, September 9, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ధరల పెరుదలకు నిరసనగా ఉద్యమిద్దాం: గాలి చలపతినాయుడు

admin by admin
April 13, 2022
0
ధరల పెరుదలకు నిరసనగా ఉద్యమిద్దాం: గాలి చలపతినాయుడు

ధరల పెరుగుదలకు నిరసనగా ఉద్యమిద్దామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం తొట్టంబేడు మండలం కాసరం పంచాయతీ పరిధిలో కరపత్రాలు, అగ్గిపెట్టె, కొవ్వొత్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గాలి చలపతి నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరకుల ధరలు విపరీతంగా పెంచేస్తున్నారని చెప్పారు.

వీటితో పాటు విద్యుత్ ఛార్జీలు మూడేళ్ల వ్యవధిలో ఏడు సార్లు పెంచారన్నారు. ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల నియంత్రించాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి రాగానే విస్మరించార్నారు. ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తాన్నారని విమర్శించారు. వెకిలి నవ్వులు నవ్వుకుంటూ జనాన్ని నానా ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో హుందాతనంగా వ్యవహరించి, ప్రజల మన్ననలు పొందారని చెప్పారు.

భారతదేశ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాసరం తేదేపా సీనియర్ నాయకులు చెన్ను సుబ్బరామయ్య అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొంది, స్వగ్రామం చేరుకున్న అతనిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళీ నాయుడు, భాస్కర్ నాయుడు, రాఘవులు, రత్నయ్య నాయుడు, మాధవయ్య, శ్రీనివాసులు రెడ్డి, మస్తాన్, చెంగల్రాయులు, చెంచయ్య, వెంకటసుబ్బయ్య, గోవర్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: chittoor districtlocalsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesశ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply