• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

యాంకర్ అనసూయ చిందులేసిన ఐటెంసాంగ్ ఇదే

ఐటెం సాంగ్ లో తాత్వికత మేళవించడం చాలా పాటల్లో జరుగుతూంటుంది. ఇప్పుడు హాట్ యాంకర్ అనసూయ కూడా అలాంటి తాత్వికతను కలిపిన ఐటెం సాంగ్ లో చిందులేసింది.

admin by admin
March 1, 2021
0
anasuya_hot_anchor

anasuya_hot_anchor

హాట్ లుక్స్ తో గిలిగింతలు పెట్టే యాంకర్ అనసూయ చావుకబురు చల్లగా చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పైనపటారం లోన లొటారం అంటూ హీరో కార్తికేయతో కలిసి ఆమె చిందులేశారు. అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌

పైన ప‌టారం లోన లొటారం అంటూ సాగే మాస్ ఐట‌మ్ సాంగ్ లో కార్తీకేయ‌, అన‌సూయ అదిరిపోయే చిందులేసారు.  చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ మాస్ ఐటెం సాంగ్ ఫుల్ లిరిక్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.. ఈ పాట సాకిలో  లోతైన తాత్విక చింతన కూడా ఉండడం విశేషం. ఈ సాహిత్యం మీకోసం :

  Female: సాకి

పుట్టువేళ తల్లికి నువ్వు పురుటునొప్పివైతివి..

గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా

గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా..

బట్ట మరకపడితే నువ్వు కొత్త బట్టలంటివీ

ఇప్పుడేమో ఉతకలేని మట్టిబట్ట కడితివా

ఇప్పుడేమో ఉతకలేని మట్టిబట్ట కడితివా..

ఎట్టాగున్నావయ్యో పీటరన్నయ్యో..

నీది ఏదేమైనా సానా గొప్పసావయ్యో..

పుచ్చుతోసి వంగ ఏరినట్టు..

స్వచ్చమంటి నిన్నే స్వామి కోరినాడయ్యో..

 

పల్లవి:

పైన పటారం ఈడ లోన లొటారం..

ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం

ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం

పైకి బంగారం లోన గూడుపుటారం

కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం

కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం

 

anchor anasuya romanceచరణం 1:

మనుషులు మాయగాళ్లు మచ్చలున్న కేటుగాళ్ళు

కానీ ఎవరుకాళ్లు మనసులున్న గ్రేటుగాళ్లు

నాది నాదిఅన్న స్వార్థమున్న సెడ్డవాళ్లు

నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు

 

కోరస్:

నాకాడ వందుంటే నాయెంటే తిరిగేటోళ్లు

నీకాడ వెయ్యుంటే నామీదే మొరుగుతారూ

సందంట పోతాంటే సూసికూడ పలకనోళ్లు

నీకాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు

లోకమెంత లోతయ్యో పీటరన్నయ్యో

అది తొవ్వి చూడటానికే ఈ జీవితమయ్యా

 

Male:

తవ్వేకొద్ది వస్తుంటారు

నిండా ముంచి పోతుంటారు

నాతో నీతో ఉండే సగం దొంగోళ్లేనయ్యా

 

కోరస్:

వి ఆర్ వెరీ హ్యాపీ బాసూ

నువ్వుండేదే సేఫెస్టు ప్లేసూ

వి ఆర్ వెరీ హ్యాపీ బాసూ

నువ్వుండేదే సేఫెస్టు ప్లేసూ

 

Female R పల్లవి:

పైన పటారం ఈడ లోన లొటారం..

ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం

పైకి బంగారం లోన గూడుపుటారం

కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం

 

anasuya romantic songFemale చరణం 2:

కారు బంగళాలు వేలికున్న ఉంగరాలు

ఏవి రావంట సచ్చినాక మనవెంట

నీతో ఉన్నవాళ్లు నిన్నుమోసి కన్నవాళ్లు

వెళ్లిపోతారంట వెలిగినాక సితిమంట

మట్టిమీద నువ్వు కలిసిన బంధాలన్నీ అబద్ధం

మట్టిలోన పిచ్చిపురుగుల జట్టే చివరి ప్రపంచం

 

Male:

మనిషి తీరు మారదయ్యా పీటరన్నయ్యా

అందుకనే సెబుతున్నా ఇనరాదయ్యా

బాధేలేని బెంగేలేని రేపేంటన్న సింతేలేని

సోటేదైనా ఉన్నాదంటే స్మశానమేరా.. అందుకే

 

కోరస్:

వి ఆర్ వెరీ హ్యాపీ బాసూ

నువ్వుండేదే సేఫెస్టు ప్లేసూ

 

Female R పల్లవి:

హెయ్.. పైన పటారం ఈడ లోన లొటారం..

ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం

పైకి బంగారం లోన గూడుపుటారం

కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం

కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం

కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం

Tags: anasuya item songanasuya kartikeyaanchor anasuyabunny vasuchavu kaburu challagahot anchor
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply