స్టార్ స్పోర్ట్స్ తెలుగు విడుదల చేసిన ప్రోమో ఫిల్మ్‌లో బాలకృష్ణ తనదైన శైలిలో తెలుగు ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి టెలివిజన్‌లో ప్రసారమయ్యే ‘ఇన్‌క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్’ను వీక్షించాలని కోరుతూ, క్రికెట్ మరియు IPL పట్లఅభిమానాన్ని ప్రోమోలో వ్యక్తపరిచారు.
NBK 108 సెట్స్‌లో తెలుగు సూపర్ స్టార్ బాలకృష్ణగారు స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్MSK ప్రసాద్ & వేణుగోపాలరావుతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌వింధ్య అంపైర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్‌తో సరదాగా గడిపిన ఆయన..తన క్రికెట్ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నారు.
Link to watch: Twitter;
మార్చ్ 31న IPL ప్రారంభమై, #HusharuOnGameOn హ్యాష్‌టాగ్‌తో ముగియనుంది. మార్చ్ 31న కేవలం స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ తెలుగు HDలో మాత్రమే ప్రారమయ్యే క్రికెట్ లైవ్- తొలి రోజు- తొలి షోలో తెలుగు ప్రేక్షకులు బాలకృష్ణగారి చూడొచ్చు. TATA IPL 2023 యాక్షన్‌ను టెలివిజన్‌లో అస్వాదించండి మార్చ్ 31 – 28, 2023 వరకు, స్టార్ స్పోర్ట్స్ తెలుగు
లెజెండ్ బాలయ్యతో స్టార్ట్‌స్పోర్ట్స్ తెలుగు
ఇన్‌క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ డే ఫస్ట్ షోఇక ఆట #UnStoppable?
బిగ్గెస్ట్ బ్లాక్‌బ్లస్టర్ ఓపెనింగ్‌కి బీ రెడీ
మార్చ్ 31 | సా 5 నుంచి దబిడి దిబిడే#IPLonStar#IPLonStarwithNBK #NBKwithStarSportsTelugu
#NBK #JaiBalayya pic.twitter.com/g4OeZNXT8J— StarSportsTelugu (@StarSportsTel) March 26, 2023
.

Discussion about this post