అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు తిరు వేంకట గిరినాధుని సన్నిధిలో ప్రత్యేక దినోత్సవాలలో.. ప్రత్యేక సేవలు ఆనవాయితీ.
ఆ క్రమంలో నవంబరులో శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– నవంబరు 1న మతత్రయ ఏకాదశి
– నవంబరు 4న దీపావళి ఆస్థానం
– నవంబరు 6న శ్రీ తిరుమలనంబి శాత్తుమొర
– నవంబరు 8న నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనసేవ, శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర
– నవంబరు 10న పుష్పయాగానికి అంకురార్పణ
– నవంబరు 11న పుష్పయాగం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర
– నవంబరు 16న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రతం సమాప్తి
– నవంబరు 18న కృత్తికా దీపోత్సవం
– నవంబరు 19న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర
.