• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

చర్మ వ్యాధులనుండి ఇలా మనం కాపాడుకోవచ్చు

admin by admin
October 26, 2021
0
చర్మ వ్యాధులనుండి ఇలా మనం కాపాడుకోవచ్చు

చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. మన శరీర అవయవాల్లో చర్మం అనేది చాలా పెద్ద అవయవం. దానికి ఏదైనా అనారోగ్యం వస్తే దాన్ని నివారించడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

శరీరంలోని లోపలి భాగాలకు అనారోగ్యం వస్తే అది ఎవరికీ కనిపించదు. అలాకాకుండా శరీరం పైభాగంలో వచ్చే అనారోగ్యం చాలావరకు అందరికీ కనిపిస్తుంది. మనకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో అలాంటి అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి రకరకాల హస్పిటల్స్ చుట్టూ తిరుగుతాం.

ఇలాకాకుండా అసలు చర్మరోగాలు రాకుండా నివారించడానికి చాలా మార్గాలున్నాయి. అసలు చర్మ రోగాలు కొన్ని అంటే జన్యుపరంగా వచ్చేవి, ఇతర అనారోగ్య కారణంగా వచ్చే కొన్ని రకాలైన చర్మరోగాలు నివారించడం కాస్త కష్టం. కానీ కొన్నింటిని నివారించవచ్చు.

కొన్ని రకాలైన చర్యలను పాటిస్తే చర్మవ్యాధులు రాకుండా నివారించగలం. అవి…

: మనందరికీ కరోనా ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. దీని వల్ల అందరూ కూడా చక్కగా చేతులు కడుక్కుంటున్నారు. అదికూడా సోప్ తో. ఇది చాలావరకు చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది.

: మనం తినడానికి వాడే పాత్రలను, నీళ్లు తాగే గ్లాసులు, బాటిళ్లు వంటివాటిని ఇతరులతో పంచుకోకూడదు.

: చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారిని నేరుగా తాకడం వంటివి చేయరాదు.

: జిమ్ వంటి వాటికి వెళితే, ఇతరులు వాడిన తర్వాత వాటిని చక్కగా శానిటైజ్ చేసిన తర్వాత వాడితే మంచిది.

: మనం వాడే దుప్పట్లు, దువ్వెనలు, సోపులు, స్విమ్ సూట్ లు వంటి వాటిని ఇతరులకు వాడకానికి ఇవ్వకూడదు.

: ఇక అందరికీ తెలిసిందే… తగినంత నిద్రపోవడం, చాలినంత నీరు తాగడం, మంచి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవడం.

ఇలా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే చర్మ సమస్యలు రాకుండా, మరే ఇతర సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

Tags: ayurvedic health tipshealth in homehealth in kitchenhealth is wealthhealth tipshealth with fruitshealth with kitchenkitchen healthఆరోగ్యం కాపాడుకోవడం ఎలా?ఆరోగ్య చిట్కాలుమీ చేతుల్లో మీ ఆరోగ్యంవంటింట్లోనే మీ ఆరోగ్యం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply