• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

తిరుపతి సమరం.. చతుర్ముఖం.. ఆసక్తిదాయకం

admin by admin
November 21, 2020
0
తిరుపతి సమరం.. చతుర్ముఖం.. ఆసక్తిదాయకం

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. సాధారణ ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కాలం అయిన నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునే అవకాశం లభిస్తోందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వ్యవధి దాదాపు రెండు నెలలు పైగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఉప ఎన్నిక బరిలో తెలుగుదేశం, వైకాపా, కాంగ్రెస్ అభ్యర్థుల తోపాటు జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి ఉండనున్నారు. దీంతో రంగంలో ఎందరు అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా చతుర్ముఖ పోటీ నెలకొని ఎన్నిక రసకందాయం గా మారనుంది.

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలో గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గం పరిధిలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఓటర్ల జాబితా సవరణకు ప్రకటన వెలువడింది. తుది జాబితా జనవరిలో వస్తుంది. అప్పటికి ఓటర్ల సంఖ్య మరింత పెరగనుంది.

ఇవీ చదవండి :
తిరుపతి ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థి ఎవరో తెలుసా?
మెగాస్టార్ నుంచి మనం నేర్చుకోవాల్సిన సరికొత్త పాఠం ఇది!
టీడీపీతో దోస్తీ వద్దు.. పవన్ కల్యాణ్ ను వేడుకుంటున్న జనసైనికులు

గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో తిరుపతి లోక్ సభ అ స్థానంతో పాటు దీని పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వైకాపా గెలుచుకుంది. అనంతరం వైకాపా ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వివిధ అంశాలపై పోరాటాన్ని తీవ్రతరం చేసింది. స్వల్ప కాలంలోనే వైకాపా ప్రభుత్వం వ్యతిరేకత తెచ్చుకుందని తెలుగుదేశం భావిస్తోంది. అందుకే చివరి వరకు సాగదీయకుండా అభ్యర్థిని ప్రకటించేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మి అభ్యర్థిగా ఖరారు చేసింది. 

ఇక ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ పెద్ద కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి వైకాపా అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది. ఈ దిశగా వైకాపా అధిష్టానం ఆ కుటుంబానికి సంకేతాలు ఇస్తోంది. ఇక బిజెపి, జనసేన పొత్తు నేపథ్యంలో  ఉమ్మడి అభ్యర్థిని దించనున్నాయి. అయితే బిజెపి నాయకులు తమ అభ్యర్థి రంగంలో ఉంటారని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై జనసేన ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చింతా మోహన్ పోటీ చేయనున్నారు. దీంతో తిరుపతి  ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది.

Tags: chinta mohanjaganmohan reddytirupati mptirupati mp bypollతిరుపతి నియోజకవర్గం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply