• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, September 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

‘వివాహం కలెక్షన్’ ఆవిష్కరించిన రిలయన్స్ జువెల్స్

admin by admin
October 17, 2024
0
‘వివాహం కలెక్షన్’ ఆవిష్కరించిన రిలయన్స్ జువెల్స్

భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్స్‌లో ఒకటైన రిలయన్స్ జువెల్స్ రాబోయే పండగ సీజన్ కోసం ప్రత్యేక వివాహ కలెక్షన్స్ ‘వివాహం’ ఆవిష్కరించింది. ఆధునికత, సంప్రదాయం కలబోతగా రూపొందించిన ఈ ప్రత్యేక శ్రేణి వినూత్న వివాహ ఆభరణాలు బ్రాండ్ నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తాయి. అందంగా తీర్చిదిద్దిన చోకర్లు, గాజులు, చెవి రింగులు, నెక్లెసులు, హాత్ ఫూల్, మాంగ్ టికా, ముక్కుపుడకలు, వడ్డాణాల వంటివి ఈ సరికొత్త ఆవిష్కరణలో ఉన్నాయి.

బంగారం, డైమండ్స్తో ఎంతో సునిశితంగా తీర్చిదిద్దిన ఈ వివాహం కలెక్షన్‌లో ఎనిమిది అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయి. ఇవి ఆధునిక వధువు ఆడంబరాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. అంతే కాదు వివిధ ప్రాంతాల సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ప్రాంతీయ ఆభరణాలు కూడా ఈ కలెక్షన్‌లో ఉన్నాయి. సంప్రదాయం, సమకాలీన అభిరుచి కలగలిపి ఎంతో ఆలోచనతో రూపొందించిన వీటి నుంచి సంప్రదాయ వేడుక, గ్లామర్‌తో కూడిన రెసెప్షన్ లేదా పండగ సంబరాలైనా ప్రతీ వధువు తన ప్రత్యేక స్టైలుకు సరిపోయేది ఎంచుకోవచ్చు.

ఈ ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రత్యేక ఆభరణాలు ధరించి మురిసిపోయే ఆధునిక వధువు ప్రత్యేక క్షణాలను మరింత మధురంగా మార్చి ఆ స్ఫూర్తిని చాటిచెప్పేందుకు రిలయన్స్ జువెల్స్ ‘బ్రైడ్స్‌ ఆఫ్‌ వివాహం’ పేరుతో ప్రత్యేక ప్రచారానికి – https://www.youtube.com/watch?v=Oy7jKV8zswo శ్రీకారం చుట్టింది.

వివాహం కలెక్షన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ, ” భారతదేశంలో వివాహాలు అనేవి ఎంతో లోతైన ఉద్వేగం, సాంస్కృతి ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఈ వేడుకల్లో వధువు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సంప్రదాయానికి ప్రతిరూపం మా వివాహం కలెక్షన్. ప్రాంతీయ వారసత్వం, ఆధునిక అభిరుచి కలబోతగా ఈ కలెక్షన్‌లోని ప్రతి సెట్ నిలుస్తూ నేటి వధువు వ్యక్తిత్వానికి, వ్యక్తిగత స్టైల్‌ను అందిపుచ్చుకుంటాయి. కేవలం పెళ్లి రోజున ధరించేందుకే కాదు ఏళ్ల తరబడి ఈ ఆభరణాలు ఆనందాన్ని అందిస్తాయి.” అన్నారు.

ఈ వివాహ సీజన్ వేడుకల కోసం కాబోయే వధువులకు రిలయన్స్ జువెల్స్ నవంబర్ 11, 2024 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు, డైమండ్ విలువ, మేకింగ్ ఛార్జీలపై 30% వరకు ఆకర్షణీయ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఎంతో విలువైన అద్భుతమైన ఆభరణాలపై పెట్టుబడి పెట్టేందుకు వధువులకు ఇది చక్కని అవకాశం. ఆన్‌లైన్‌, 185కు పైగా నగరాల్లోని రిలయన్స్ జువెల్స్ స్టోర్స్‌లో ఈ అవకాశం ఉంది.

Tags: marriage collectionreliance jewel
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply