భారీ వర్షాలకు శ్రీకాళహస్తిలోని సువర్ణముఖి నిండుగా ప్రవహిస్తోంది. సాధారణంగా నామమాత్రంగా మాత్రమే నీళ్లు ఉండే నదిలో నిండుగా ఉన్న ప్రవాహం స్థానికులకు సంతోషం కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో రంగురంగుల విద్యుద్దీపాలతో శోభిల్లుతున్న శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణం, రాజగోపురం వద్ద నుంచి శ్రీకాళహస్తి ఆలయ వ్యూ మునిమాపువేళ తళుకులీనుతూ.. సువర్ణముఖీ నదీ జలాలలో ప్రతిఫలిస్తూ అద్భుతమైన సుందర దృశ్యంగా కానవస్తోంది.
.

Discussion about this post