సాయుధ దళాలను , దేశ భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించి దేశ సేవలో తనకు తానే సాటి అన్నకోణం లో సేవలందించిన గొప్ప వ్యక్తి బిపిన్ రావత్ మరణం అని దుబాయ్ నుంచి డాక్టర్ ముక్కు తులసి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే , చిత్తూరు జిల్లా కురబలకోటకి చెందిన మరో సైనికుడు సాయి తేజ్ మరణం దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
వారి ఆత్మకు శాంతి కలగాలని , విదేశాలలో ఉన్నప్రతి భారతీయుడి గుండె వారి ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా అన్నారు…
.