• About Us
  • Contact Us
  • Our Team
Saturday, September 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

‘లోన్‌యాప్ హత్య’లకు ఇదొక్కటే పరిష్కారం!

admin by admin
September 21, 2022
0
‘లోన్‌యాప్ హత్య’లకు ఇదొక్కటే పరిష్కారం!

లోన్ యాప్ ల బారిన ప్రతిరోజూ కొన్ని వేల మంది పడుతున్నారు. వందల వేల కోట్ల రూపాయలు.. సామాన్యుల డబ్బును లోన్ యాప్ కంపెనీలు బెదిరింపుల ద్వారా దోచుకుంటున్నాయి. వారి బెదిరింపులకు జడిసి వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వీటికి పరిష్కారం ఎలా?

రాజకీయ ప్రముఖులకు ఇలాంటి బెదిరింపులు వస్తే స్పందించి.. వారిని అరెస్టు చేయగలుగుతున్న పోలీసులు.. వేల మంది సామాన్యుల మాన ప్రాణాలతో వారు ఆడుకుంటూ ఉంటే, బలితీసుకుంటూ ఉంటే ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారు? అనేది చాలా కీలకమైన చర్చనీయాంశం.

రిజర్వు బ్యాంకు అనుమతి లేని లోన్ యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించేలా ఆదేశిస్తాం అంటూ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మొక్కుబడి ప్రకటనతో చేతులు దులుపుకున్నారు. ఇది చాలా బాధ్యతారహితమైన చర్య.

లింకులను క్లిక్ చేసి యాప్ లు డౌన్లోడ్ చేసుకోకండి.. ప్రమాదంలో పడతారు..అనే ఉపదేశాలు ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నారు గానీ.. ప్రతినిత్యం.. కొన్ని వేల మంది ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు.

రుణయాప్ ల ఆగడాలను కట్టడి చేసే అవకాశమే లేదా? వందల వేలమంది రుణ యాప్ లన ఊబిలో చిక్కుకుని.. తమ జీవితాలను అర్థంతరంగా కడతేర్చుకుంటూ ఉంటే ప్రభుత్వాలు ఏమీ చేతగానట్లుగా చూస్తూ ఊరుకుంటాయా? ఫోన్లలో వచ్చే లింక్ ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రజలకు సందేశం ఇస్తే సరిపోతుందా? కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజల మానప్రాణాల రక్షణ పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల మాత్రమే .. ఈ యాప్ ల ఆగడాలు శృతిమించుతున్నాయి.

ప్రభుత్వాలు క్రియాశీలకంగా ఏం చేస్తే.. లోన్ యాప్ ఆగడాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందో.. ఆదర్శిని ఎడిటర్ సురేష్ పిళ్లె విశ్లేషణ చూడండి..

Tags: anil kumar yadavap policedisha actjagan mohan reddyloan apploan app killingsloan appsnew actnirmala sitaraman
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply