• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, September 23, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

వైకుంఠద్వార దర్శనం పదిరోజులే ఎందుకు?

వైకుంఠ ఏకాదశి ప్రత్యేకం

admin by admin
January 12, 2022
0
వైకుంఠద్వార దర్శనం పదిరోజులే ఎందుకు?

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత?
పదిరోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు?
ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి?

ఇవన్నీ తరచుగా మనకు ఎదురౌతూ ఉండే ప్రశ్నలు. కానీ.. వైకుంఠద్వార దర్శనానికి ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉంది. ఆ విశిష్టత గురించి..  తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి అనేక వివరాలు అందిస్తున్నారు. అవి పాఠకులకోసం..

మానవులుకు 365 రోజులు…దేవతలకు ఒక్కరోజుతో సమానం

మానవులుకు 6 నెలల కాల సమయం.. దేవతలకు 12 గంటల సమయంగా పరిగణిస్తారు. దేవతలకు 12 గంటల రాత్రి సమయాన్ని దక్షిణాయణం అని.. పగలు 12 గంటల సమయాన్ని ఉత్తరాయణం అని అంటారు. దక్షిణాయణంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం దీనినే కర్కాటక మాసం అంటారు.

రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం.. 8 నుంచి 10 గంటల సమయాన్ని సింహ మాసం అంటారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్క తిరిగి పడుకునే సమయం.. ఈ కాలం మానవులకు కన్యా మాసం. అర్దరాత్రి 12గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాడ నిద్రలో వుండే సమయం.. మానవులుకు తులామాసం!

అలాగే మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు.. ఉదయం 2 నుంచి 4 గంటల సమయాన్ని మానవులుకు వృశ్చికమాసంగా పరిగణిస్తారు.

మహవిష్ణువు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిముషాల వరకు ముక్కోటి దేవతలకు దర్శనభాగ్యం కల్పిస్తారు.. ఉదయం 4 నుంచి 6 గంటల కాలాని ధనుర్మాసంగా పిలుస్తారు.

దేవతలకు ఒక్క గంట సమయం.. మానవులకు 15.2 రోజులుతో సమానం. దేవతలకు 40 నిముషాల సమయం.. మానవులకు 10 రోజులుతో సమానం.

ఈ 10 రోజులు కాలమే.. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పదిరోజులు!

దీనితో వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు వ్యవధిలో.. ఏ రోజు దర్శనం చేసుకున్నా.. ఉత్తమ ఫలితాలే భక్తులుకు సిద్దిస్తాయి అనేది విశ్వాసం.

Tags: tirumala vaikuntha dvaramvaikuntha dvaramతిరుమల వైకుంఠద్వార దర్శనంవైకుంఠ ద్వార దర్శనంవైకుంఠద్వారం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

30.8.26 కథానిధి సమీక్ష: మనిషిని వెతుకుతున్న కథలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply