పట్టణంలోని ది స్కూల్ నందు శుక్రవారం కరస్పాండెంట్ జనార్థన్ రావు జె.పవార్ ఆధ్వర్యంలో ఎల్లో కలర్స్ డే ఘనంగా నిర్వహించారు.
కిండర్ గార్డెన్ విద్యార్థుల కు ఎల్లో కలర్ ప్రాముఖ్యత గురించి తెలియజేసారు.
ఎల్లో కలర్ లో వున్న ఆహార పదార్థాలు అయిన పండ్లు, కూరగాయలు తినడం వల్ల కలిగే ఉపయోగాలు వివరించారు.
ఎల్లో కలర్లో ఉన్న పండ్ల వేషధారణలో నృత్యప్రదర్శనలు నిర్వహించారు.
విద్యార్థులు ఎల్లో కలర్ డ్రెస్ లు దరించి వివిధ పాటలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో పాఠ శాల ప్రదానో పాద్యాయు రాలు పి.విశాల, టీచర్లు పాల్గొన్నారు.
.