• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, November 4, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

సినిమా సమీక్ష : బత్తా

admin by admin
November 4, 2026
0
సినిమా సమీక్ష : బత్తా

 

శబరి అనే ఆ పిల్లాడి భయం కళ్ళల్లో కనిపిస్తే, మనం కూడా భయపడతాం, వాడు ఏడిస్తే, మనకి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. డబ్భై, ఎనభై దశకం పాత రోజుల్లో పిల్లలు పిల్లల్లా ఉండేవాళ్ళు. పసితనం, అమాయకత్వం, చిన్న చిన్న సంతోషాలు కలగలిపిన పసితనపు ఛాయలు వాళ్ళల్లో కనిపించేవు. అదే ఆలోచనతో దర్శకుడు బాలాజీ తరణి తరణ్ ఎనభై దశకం తీసుకున్నాడు. కథ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. నేల విడిచి సాము చేయని కథ. మానవ సంబంధాలు, పల్లెటూరి జీవితాల మధ్య నడిచిన కథ.

హీరో అంటే జీవితాలకు దూరంగా ఉండే వాడు కాదు. వాడు జీవితంలో ఒకడే . అదే మనం రాసే కథల్లో చూపించాలి. ఎక్కడి నుండో ఊడి పడడు. వాడికి రాగద్వేషాలు ఉంటాయి. కోపం, పగ, అన్నీ ఉంటాయి. మంచి తనం గుండెలోతుల్లోకి ఇంకి పోయింది అసలు పేరు గల బత్తా అని పిలవబడే భక్తవత్సలం (విజయ సేతుపతికి) అతను తనకి ఎదురువచ్చే మనుషుల మీద దాడి చేస్తూ ఉంటాడు. అది చూసిన పిల్లాడి(శబరి) మనసులో భయం, వేరే సంఘటలో బత్తాని చిన్నగా శిక్షించే అవకాశం వస్తుంది. అది కూడా భయం వలెనే. ఆ తర్వాత నడిపించిన కథ, సీన్స్, పిల్లల మనస్త్వత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.

సినిమా మొదట్లో టైటిల్స్ వేసే సమయంలో కూడా బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు స్కూల్ బాత్రూం కట్టడం చూపిస్తాడు. అంటే దర్శకుడు ఏంటో సునిశితంగా ఆలోచించి ఈ కథ రాసుకున్నాడు అనిపిస్తుంది. పిల్లాడు అనాలోచితంగా వేసిన శిక్షను ఎనిమిది రోజులు బత్తా అనుభవించి బయటకు వస్తాడు. అది కూడా శబరి వలనే. ఆ తర్వాత బత్తా లో కరడు కట్టిన కోపం, గర్వం, వదరుబోతు తనం అన్నీ కరగడం మొదలు పెడతాయి. మనిషి మీద దాడి చేస్తే దాని వలన ఫ్యామిలీ కి కలిగే దుఃఖo గురించి ఆలోచిస్తే, ఆ తప్పు మనం చెయ్యకూడదు అని కరుణ శబరి తండ్రిలో చూసిన కన్సర్న్ బత్తాలో కూడా ఆలోచనలు లేపుతుంది.

తన శత్రువులను సైతం ప్రేమిస్తాడు. అది ఒక పిల్లవాడు తీసుకువచ్చిన మార్పు. తర్వాత అతనికి నిజం చెప్పే సన్నివేశంలో శబరి నటించిన తీరు, చూస్తె, మన గుండె కరిగిపోతుంది. ఎంత బాగా తీసాడురా దర్శకుడు. ఎంత బాగా నటించాడు రా ఈ పిల్లాడు అనిపిస్తుంది మనకి. వాడి నటనను కళ్ళల్లో కనబడే అమాయకత్వంతో కూడిన భావాలతో రాబట్టాడు దర్శకుడు. అలాగే ఎంతో అద్భుతంగా హావభావాలతో, సున్నితంగా నటించిన విజయ సేతుపతి ని చూసి మన సో కాల్డ్ హీరోలో ఎంతైనా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది.

ఇంక మిగిలిన పాత్రలు ఒక చక్కని పందిరికి అమరిన స్తంభాలు. విజయ్ సేతు పతి మహారాజు లో నటనతో ఒక స్థాయి నటుడిని అని చెప్పకనే చెప్పాడు. అలాగే ఈ సినిమాలో అయితే మరింత గొప్పగా నటించాడు. అసలు అతను ఎంపిక చేసుకుంటున్న పాత్రలు చూస్తే అతని `నటనాకలి` ఇప్పుడప్పుడే తీరేది కాదనిపిస్తోంది. అది కావాలి కూడా ఒక నటుడికి. అంత ఫైర్ నేను కమల్ హసన్ లో చూసేవాడిని పాతరోజుల్లో. మమ్ముట్టి కూడా అంత గొప్ప నటుడు కూడా. మనకి ఇప్పుడు తెలుగులో ఎవరైనా ఉన్నారా?

అలాగే ఈ సినిమాలో బత్తా కి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక గురించి చెప్తున్నప్పుడు అతని మొహంలో కనిపించే హావభావాలు, ముఖ కవళికలు, అమాయకత్వం, మనల్ని నవ్వుల్లో ముంచేస్తుంది. విజయ సేతుపతి is a versatile artist undoubtedly.

ఒక చిన్న పాయింట్ తీసుకుని అల్లుకున్న ఈ బత్తా సినిమా జాతియ స్థాయి లో ఎన్నైనా అవార్డులు కొడుతుంది. సినిమా పూర్తయ్యాకా మనకి కలిగిన బాధ, దుఃఖం అలవోకగా ఆపుకున్నట్టుగా మనల్ని అరమరికలు లేని బాల్యంలోకి పయనిస్తాం… మన చొక్కా అంచులతో కళ్ళు తుడుచుకుంటాం( జేబులో కర్చీఫ్ ఉన్నాకూడా).

ఒక మంచి సినిమా చూసాను అనే తృప్తితో ఆనంద భాష్పాలతో

 

Tags: baththaachaganti prasadmovie reviewvijay sethupathi
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

11.10.26 కథానిధి సమీక్ష: మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనాలు

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

20.9.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు సజీవ దర్పణాలు

18.10.26 కథానిధి సమీక్ష: జీవన వైవిధ్యపు అక్షర దర్పణాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply