• About Us
  • Contact Us
  • Our Team
Friday, September 11, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

నాకు ఆల్టర్నేటివ్ లేరంటున్న మెగాస్టార్ చిరు!

‘నా సినిమా రీమేక్‌లో నేను నటించాల్సిందే. ఆ సినిమా చేయడానికి మాత్రం ఈ తరం హీరోల్లో ఏ ఒక్కరూ సూట్ కారు’  ఇది మెగాస్టార్ చిరంజీవి స్టేట్‌మెంట్. ఇంతకూ ఆయన ఏ సినిమా విషయంలో ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు?

aparajitha by aparajitha
December 27, 2020
0
megastar chiranjeevi has no replacement

megastar chiranjeevi has no replacement

మెగాస్టార్ చిరంజీవి అంటే.. తెలుగుసినిమా చరిత్రలో ఒక ఉద్గ్రంధం. 153 సినిమాల సుదీర్ఘమైన కెరీర్. కోట్ల మంది అభిమానుల ప్రేమ ఆయన సొంతం. తెలుగు సినిమా చరిత్రలోనే సంచలన సూపర్ హిట్లు అనేకం ఆయన ఖాతాలో ఉంటాయి.

కేవలం మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రమే కాదు.. అనేక మంది యువ హీరోలు మెగాస్టార్ చిత్రాల్లోని పాటలను రీమేక్ చేస్తూ.. తమ తమ చిత్రాలకు బజ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది మెగాస్టార్ కెరీర్లోని అత్యుత్తమ చిత్రాలను రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఎవరికైనా రావడం చాలా సహజం. రీమేక్ చేస్తే బాగానే ఉంటుంది గానీ.. చిరంజీవి మార్క్ అంటూ.. ముద్ర పడిన చిత్రాలను రీమేక్ చేస్తే.. ఆయన స్థానాన్ని రీప్లేస్ చేసి మెప్పించగల నటులు ఎవరున్నారు? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న.

అందుకే ఆహా ఓటీటీ కోసం చేస్తున్న సామ్ జామ్ కార్యక్రమంలో సమంత, మెగాస్టార్ ను ఈ ప్రశ్న అడిగింది. ఆయన హిట్ చిత్రాల్లో కొన్నింటిని ప్రస్తావించి.. అందులో ఇప్పటి హీరోలు ఎవరు చేస్తే బాగుంటుందనే ప్రశ్న సంధించింది. సామ్ అడిగిన ప్రతి చిత్రానికి నవతరం హీరోల్లో ఒకరి పేరును చిరు చెబుతూ వచ్చారు గానీ.. ఒక్క చిత్రం విషయంలో మాత్రం.. తనకు రీప్లేస్ మెంట్ లేదని తేల్చేశారు. ఆ చిత్రం రీమేక్ చేయాలంటే.. మళ్లీ తను నటించాల్సిందే తప్ప.. మరొకరి వల్ల కాదని తెగేసి చెప్పేశారు.

chiranjeevi swayamkrushi
chiranjeevi swayamkrushi

ఇంతకీ సామ్ అడిగిన సినిమాలు.. వాటి రీమేక్ లకు మెగాస్టార్ ప్రతిపాదించిన హీరోలు ఎవరో చూద్దామా?.

ఠాగూర్ – పవన్ కల్యాణ్

ఇంద్ర – ప్రభాస్

ఛాలెంజ్ – అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

రౌడీ అల్లుడు – బన్నీ, రవితేజ

గ్యాంగ్ లీడర్ – చరణ్, తారక్

జగదేకవీరుడు అతిలోకసుందరి – మహేష్ బాబు, చెర్రీ, తారక్

విజేత – నాగచైతన్య

ఇంతకీ.. మెగాస్టార్ చిరంజీవి తనకు రీప్లేస్ మెంట్ లేనే లేదని, రీమేక్ వచ్చినా సరే తాను మాత్రమే అందులో నటించగలనని భావిస్తున్న సినిమా ఏంటో తెలుసా? అది స్వయంకృషి!

Also Read these stories : 
నగ్మా అసలు పేరేంటో తెలుసా?
చిరు సినిమాగా చేయాలనుకున్న ఒక వీరుడి జయంతి

స్వయంకృషి ఒక మాస్టర్ పీస్

స్వయంకృషి సినిమా ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళాతపస్వి కె.విశ్వనాధ్, చిరంజీవి కాంబినేషన్లో రూపొందిన అత్యద్భుత చిత్రాల్లో అది కూడా ఒకటి. మెగాస్టార్ పాత్ర అందులో అద్భుతంగా ఉంటుంది. ఆయన పెర్ఫార్మెన్స్ సరేసరి. పీక్స్ కు వెళ్లిపోతుంది. స్టార్ ఇమేజి కాలిక్యులేషన్స్ పట్టించుకోకుండా చేసిన చిత్రం అది. ఇప్పుడు ఆ చిత్రం చేసినా తనకు వేరే రీప్లేస్ మెంట్ లేదని మెగాస్టార్ అంటున్నారంటే.. ఆ చిత్రంలో ఆయన ఎంత మమేకం అయి నటించారో.. ఆయన హృదయానికి అది ఎంతగా హత్తుకున్నదో మనకు అర్థం అవుతుంది.

Tags: chiranjeevichiru movie remakegan leaderindrajagadeka veerudumegastar chiranjeevipawan kalyanswayamkrushitagur
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply