• About Us
  • Contact Us
  • Our Team
Friday, August 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Lovestory దర్శకుడు శేఖర్ కమ్ముల దారి కొస్తాడా ?

admin by admin
September 23, 2021
0
Lovestory దర్శకుడు శేఖర్ కమ్ముల దారి కొస్తాడా ?

తెలుగు సినిమా కు ఒక అర్బన్ సెన్సిబిలిటీ ని తెచ్చిన దర్శకుడు  శేఖర్ కమ్ముల. ఆయన  దర్శకత్వంలో వస్తున్న  LOVE STORY సినిమా ఈ నెల 24 న విడుదల అవుతోంది.

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా లోని సారంగ దరియ పాట విపరీతమైన ఆదరణ పొందింది. దానికి తగ్గట్టుగానే సినిమా పట్ల ప్రేక్షకుల అంచనాలను కూడా పెంచేసింది. కొత్త నటీ నటులను, సాంకేతిక నిపుణులను విజయవంతం గా పరిచయం చేసే శేఖర్ కమ్ముల       ఈ సినిమా ద్వారా కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేస్తున్నారు.

అయితే శేఖర్ కమ్ముల ఫిలిం మేకింగ్ ఎబిలిటీస్, మేకింగ్ లో ఉండే బ్యూటీ ఇప్పటికీ అలాగే ఉన్నాయా? మధ్యలో కొద్దిగా దారితప్పినట్లుగా అనిపించిన ఆయన శైలి.. ఈ చిత్రంతో తిరిగి తనదైన ట్రాక్ మీదకు వచ్చినట్లు నిరూపించుకుంటాయా? అనేది చూడాలి.

శేఖర్ కమ్ముల ‘స్కూల్’ దెబ్బతిందా ?

ఆనంద్, గోదావరి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్  హ్యాపీ డేస్ అనే యూత్ ఫుల్ సినిమాతో  తనదైన స్కూల్ ను స్థాపించాడు.   ఆ తర్వాత వచ్చిన  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంతగా ఆకట్టుకోకపోయినా,  2010 లో లీడర్  అనే ఒక కల్ట్ క్లాసిక్ ని తీశాడు.  విభిన్నమైన  రాజకీయ సినిమాను చూసిన అనుభూతి ని తెలుగు ప్రేక్షకులు పొందారు.

అయితే హిందీ లో వచ్చిన కహానీ సినిమాను తెలుగు లోకి రీమేక్ చేసి శేఖర్ కమ్ముల దెబ్బతిన్నాడు. సొంత కథ లతో సినిమాలు తీసే శేఖర్ ఇతరుల కథ ను తీసుకుని ఒక బ్యాడ్ సినిమా తీశాడు.   అనామిక సినిమా కు ఒక జోనర్ అంటూ లేదు. శేఖర్ కమ్ముల ప్రముఖ హీరోయిన్ నయన తార తో అనామిక ( 2013) అనే సినిమా తీసిన విషయం ఇప్పటి ప్రేక్షకులకు చాలామంది కి తెలియదు. అది వారి తప్పు కూడా కాదు.

ఇవి కూడా చదవండి :
ఏడుకొండవాడి దర్శనానికి కండీషన్లివే!
Rose Day : రోజాపూల దినోత్సవం కాదు, మరేంటి?
జగన్ సర్కారు పరువుపోయే ఎదురుదెబ్బ!
బీజేపీతో కయ్యానికి సై అంటున్న పవన్ కల్యాణ్
70 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఈసారి నో టికెట్

దాంతో గ్యాప్ తీసుకున్న శేఖర్ దిల్ రాజు నిర్మాత గా  2017 లో ఫిదా సినిమా తీశాడు. ఫిదా సూపర్ హిట్ అయి, సాయి పల్లవి కి పేరు తెచ్చినా, శేఖర్ కమ్ముల sensibility ఆ సినిమా లో కొంచమైనా కనపడదు.

ఫిదా లోని భానుమతి కారెక్టర్ ను  చాలా మంది తప్పు పట్టారు.  శేఖర్ సినిమాల్లో వుండే నాయికల విశిష్ఠత ఫిదా లో కనపడదు. పైగా చాలా ప్యూడల్, వెనుక బాటు ధోరణులు ఆ సినిమాలో ఉన్నాయి. శేఖర్ కమ్ముల సినిమాలోని స్త్రీ పాత్రలు ఉదాత్తంగా, ప్రగతిశీలంగా వుంటాయి. శేఖర్ కమ్ముల స్కూల్ ను ఇష్టపడే ప్రేక్షకులు  నిరాశ చెందారు. ముఖ్యంగా శేఖర్ శిష్యులు నాగ్ అశ్విన్ లాంటి వారు మహానటి లాంటి చక్కని సినిమాలు తీస్తున్నారు.

లవ్ స్టోరీతో పునర్ వైభవం వస్తుందా..

లవ్ స్టోరీ సినిమా గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల చెబుతున్న మాటలను బట్టి అతను తన తరహా సినిమాను తీసినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించినంత వరకు సాయిపల్లవికి వెల్లువగా సినిమాలు లేపోయినా కెరీర్ హిట్ ల బాటలోనే సాగుతోంది. నాగచైతన్య పరిస్థితి వేరు. ఆయనకు హిట్ చాలా అవసరం. ఇతరత్రా కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నాడేమో అనిపించే నాగచైతన్యకు శేఖర్ కమ్ముల మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో సక్సెస్ పథంలో తనను నిల్చోబెట్టకపోతే.. నాగచైతన్య డిప్రెషన్ లోక వెళ్తాడేమో అనిపించేంత పరిస్థితి. అలాగే కొత్త సంగీత దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఆనంద్ తో శేఖర్ పరిచయం చేసిన రాధాకృష్ణన్ అంత హృద్యమైన సంగీతం అందించినప్పటికీ.. తర్వాత కనుమరుగు అయ్యాడు. ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న కొత్త మ్యూజిక్ డైరక్టర్ కి ఇప్పటికే సారంగదరియాతో బోలెడు క్రేజ్ వచ్చింది. దానిని నిలబెట్టుకోవడం పెద్ద సవాలు.

వీటన్నింటినీ మించి.. తెలుగు సినిమా కు ఒక అర్బన్ సెన్సిబిలిటీ ని తెచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల, అదే శైలిని కొనసాగిస్తూ.. తన స్కూల్ ను ముందుకు తీసుకు వెళ్ళాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Tags: chaithulove storylove story movie reviewlove story nagachaitanyalove story reviewnaga chaithanyasai pallavisekhar kammula come backsekhar kammula love story
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply