• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, August 25, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Exclusive : లొకేషన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత!

admin by admin
October 3, 2021
0
Exclusive : లొకేషన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత!

అక్కినేని నాగచైతన్య, సమంత రూత్ ప్రభుల మధ్య వైవాహిక బంధం ముగిసిపోయింది. ఇద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారు. అయితే నాగచైతన్య సంగతి ఏమో గానీ.. సమంత ఈ పరిణామం పట్ల బాగా కదిలిపోయినట్లుగా అర్థమవుతోంది.

విధినిర్వహణ పట్ల చాలా అంకిత భావంతో ఉంటూ, నిర్మాతలకు సహకరించే మేటి హీరోయిన్ సమంత.. కొన్ని రోజుల కిందట హైదరాబాదులో ఒక యాడ్ షూట్ లో పాల్గొన్నారు. దర్శకుడికి కావల్సిన విధంగా చాలా చక్కగానే పెర్ఫార్మ్ చేశారు. అయితేన ఈ షూట్ లో సమంత విపరీతమైన వేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే..

సమంత- నాగచైతన్య వైవాహిక బంధం ముగియబోతున్నదనే వార్తలు చాలాకాలంగా సోషల్ మీడియాలో పోటెత్తుతున్నాయి. వీరిద్దరూ కూడా వాటిపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకుండా చాలా సంయమనం పాటిస్తూనే వచ్చారు. ఒకవైపు నాగచైతన్య లవ్ స్టోరీ చిత్రంతోనూ, మరోవైపు సమంత శాకుంతలం చిత్రంతోనూ బిజీగానే గడిపారు.

సమంత కెరీర్ కు దీనితో తెరపడుతుందా?

అయితే, కొన్ని రోజుల కిందట హైదరాబాద్ పాతబస్తీలోని నిజాం కాలం నాటి పురాతన ముకరంజా జూనియర్ కాలేజీ, స్కూలు భవనంలో యాడ్ షూట్ జరిగింది. అనేక మంది మోడల్స్ తో యాడ్ షూటింగ్ చేశారు. ముంబాయి నుంచి యాడ్ ఫిలిం మేకర్ విశేష్ వర్మ  బృందం వచ్చి, ఆ స్కూలు భవనంలో ప్రత్యేకంగా వేయించిన సెట్స్ లో యాడ్ షూట్ చేశారు.

ఈ యాడ్ లో ప్రధాన ఆకర్షణ సమంతనే. తన వ్యక్తిగత సహాయకులతో కలిసి షూట్ కు వచ్చిన సమంత అప్పటికే ఎంతో కదిలిపోయినట్లుగా ఉన్నారు. మనసు వికలమైనట్లుగా ఉన్నారు. షూటింగ్ లొకేషన్ లోనే పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీటిని తుడుచుకుని, బాధను దిగమింగి షూట్ లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?

అప్పటికే సమంత- చైతన్య బంధం గురించి అనేక పుకార్లు నడుస్తున్నాయి. ఆ పుకార్ల పర్వం ముమ్మరం అయినప్పటినుంచి చాలావరకు గోవాలో గడుపుతూ హైదరాబాదులో ఎవ్వరికీ అందుబాటులో లేని సమంత.. ఆ పుకార్ల కారణంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారేమో అని.. అందరూ అనుకున్నారు. అయితే వివాహబంధానికి తెరపడడడం అప్పటికే ఖరారు అయినట్లుంది. మనసును మెలిపెట్టే బాధలో.. షూటింగ్ లొకేషన్లో ఉన్న సంగతిని కూడా మర్చిపోయి సమంత కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

అదీ సమంత అంటే..

సమంత ఆ షూట్ జరిగినంతసేపూ ఎవ్వరితోనూ పెద్దగా కలవకుండా మౌనంగానే ఉన్నారు. బాధలో ఆగకుండా కన్నీళ్లు వస్తోంటే తుడుచుకుంటూ గడిపారు.

కానీ సమంత గొప్పదనం ఏంటంటే.. షాట్ రెడీ కాగానే.. కెమెరా ముందుకు వచ్చే సమయానికి కూడా గంభీరంగానే ఉన్నప్పటికీ.. దర్శకుడు షూట్ చేసే సమయానికి.. అవసరమైన ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ.. తనలో బాధను దాచుకుని షూటింగ్ కు ఎంతో సహకరించారు. ఇబ్బంది లేకుండా షూట్ పూర్తి చేశారు.

చూసిన వారు మాత్రం.. అంత వేదనలో ఉన్నప్పటికీ.. సమంత ప్రవర్తించిన తీరు గాంభీర్యం, హుందాతనానికి ఫిదా అయిపోవడం విశేషం.

 

Tags: akkineni naga chaitanyaakkineni nagarjunachaithanyamovie copuple divorcesam chaithusam chaithu divorcesam chaithu parted wayssam in tearssamanthasamantha akkinenisamantha chaithanya divorcesamantha in tearssamantha ruthprabhu
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply