నగరి నియోజకవర్గం నిండ్ర మండల కేంద్రం నిండ్ర నుంచి నేపాల్ లో జరగనున్న INDO-NEPAL Sports మీట్ కు ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు.
ఈఎన్నికైన క్రీడాకారులను ఎమ్మెల్యే ఆర్కే రోజా.గుర్తించి వారికి ఒక్కరికీ 15 వేల రూపాయలను ఆర్థికంగా సహాయం చేసి ప్రోత్సాహకాలు అందించారు.
ఎన్నికైన క్రీడాకారులు వివరాలు :
క్రికెట్ పోటీలకు పవన్ కుమార్
అథ్లెటిక్స్ రన్నింగ్ పోటీలకు కే.భరత్, యన్. అరుణ్ కుమార్
రెజ్లింగ్ పోటీలకు ఎన్నికైన కే.దేవరాజ్
ఈ క్రీడాకారులను ఎమ్మెల్యే రోజా అభినందించారు. వారందరూ క్రీడల టోర్నీలో విజేతలై తిరిగి రావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
.