ఆఫీసులు షటిల్ సర్వీసులే

212

ఎట్టి పరిస్థితుల్లోనూ సత్వరమే రాజధాని కార్యాలయాలు అన్నింటినీ విశాఖకు తరలించేయాలని  జగన్ మోహన రెడ్డి పట్టుదలగా ఉన్నారు. రేపో మాపో ఆఫీసులు పంపించేయాలన్నది ప్లాను. అయితే తాజాగా కోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ విచారిస్తున్న హైక్టోర్టు న్యాయపీఠం మాత్రం.. తదుపరి వాయిదాలో ఏ సంగతి చెప్పేలోగా.. ఆఫీసులు తరలిస్తే.. తిరిగి వెనక్కి తెప్పిస్తాం అంటూ హెచ్చరిస్తోంది.

ఈ లెక్కన ప్రభుత్వం పంతాలు, హైకోర్టు ఆదేశాలు మధ్య ఆఫీసులు రెండు నగరాల మధ్య అటూ యిటూ షట్లింగ్ చేయాల్సి వస్తుందేమో అనిపిస్తోంది.

Facebook Comments