రిలయన్స్ అంటేనే నమ్మకానికి ప్రతీక. అలాంటి రిలయన్స్ వినియోగదారుల కోసం ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తుంది. అందులో ఒకటి రిలయన్స్ జ్యువెల్స్. భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రిలయన్స్ జ్యువెల్స్… 17 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నైపుణ్యం మరియు నిష్కళంకమైన సేవలతో వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ఆభర్ కలెక్షన్ ను ఆవిష్కరించింది. ఈ ఏడాది నుంచి ఆభర్ కలెక్షన్ లో వినియోగదారుల కోసం ఇయర్ రింగ్స్ (చెవి పోగులు) అందుబాటులో ఉంటాయి. గతంలో ఎలాగైతే రిలయన్స్ ఉత్పత్తులను వినియోగదారులు ఆదరించారో, ఇప్పుడు కూడా ఈ సరికొత్త ఆభర్ కలెక్షన్ ని ఆదరిస్తారని భావిస్తోంది రిలయన్స్ జ్యువెల్స్. ఇంకా చెప్పాలంటే వినియోగదారుల అచంచలమైన మద్దతు మరియు విధేయతే బ్రాండ్ సక్కెస్ కు కారణం.
“ఇయర్ రింగ్స్ దట్ ఎక్స్ ప్రెస్ యు” అనే ట్యాగ్ తో ఆభర్ కలెక్షన్ క్యాంపెయిన్ ను మొదలుపెట్టింది రియలన్స్ జ్యువెల్స్. ఆభర్ కలెక్షన్ లో ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా ఏదో ఒకటి ఉంది. ఇది అందరి వయస్సులను దృష్టిలో పెట్టుకుని, స్టైల్ మరియుమానసిక స్థితిని ఊహించి, అన్ని సందర్భాలకు అనుగుణంగా రూపొందించబడిన ఇయర్ రింగ్ ల సరికొత్త కలెక్షన్ ను అందిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఫ్యాషన్ ని కోరుకునే వారికి కూడా ఇది అద్భుతంగా నచ్చుతుంది. వీటిని బంగారం, వజ్రం మరియు వెండితో రూపొందించారు. నిర్దిష్ట ధ్వని తరంగాల ద్వారా వచ్చిన శబ్దాన్ని గమనించి, సమకాలీన డిజైన్ ల రూపొందించిన వీటని రూపొందించారు. కళాశాల విద్యార్థులకు ఆదర్శంగా ఉండే క్యాజువల్ స్టడ్‌లు మరియు హోప్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే మహిళా మణులకు నచ్చే సొగసైన డాంగ్లర్, పండుగ రూపాన్ని అందించే సాంప్రదాయ జుమ్కీలు మరియు జే-బాలీ డిజైన్‌లు ఆభర్ కలెక్షన్ లో వినియోగదారుల కోసం సిద్ధంగా ఉన్నాయి.
నైతిక విలువలు చెరపివేయడంలో జగన్ – చంద్రబాబు చెరొక స్టయిల్
ఆభర్ కలెక్షన్ లాంచ్ సందర్భంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ శ్రీ సునీల్ నాయక్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… రిలయన్స్ జ్యువెల్స్ అద్భుతమైన 17 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, మా వినియోగదారుల అందించిన తిరుగులేని మద్దతు మరియు ప్రేమతో మేము ఎంతో కదిలిపోయాము. ఆభర్ కలెక్షన్ లో ప్రతి భాగం మేము వినియోగదారులతో పంచుకునే బంధం యొక్క కృతజ్ఞత మరియు బలానికి ప్రతీకగా రూపొందించబడింది. ఇది వారి శాశ్వతమైన మద్దతు, ఇది వారి అభిరుచులకు అనుగుణంగా మేము నిరంతరం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆవిష్కరణ మరియు స్థాయికి మా డ్రైవ్‌కు ఇంధనం ఇస్తుంది అని అన్నారు ఆయన.
ఆభర్ కలెక్షన్ భారతదేశంలోని 200కి పైగా నగరాల్లో 400 స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ప్రతి వినియోగదారునికి ఈ అద్భుతమైన ఆవిష్కరణలను చూడాలని మరియు షాపింగ్ చేయాలని కోరుకుంటుంది. మరోవైపు వినియోగదారులకు అద్భుతమైన సువర్ణావకాశాన్ని కూడా అందిస్తుంది. అదేంటంటే… బంగారం తయారీ ఛార్జీలు మరియు డైమండ్ విలువపై ఫ్లాట్ 17% తగ్గింపును అందిస్తుంది. అలాగే సెప్టెంబర్ 2, 2024 వరకు రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఇన్ వాయిస్‌లకు అదనంగా 5% తగ్గింపును అందిస్తుంది రిలయన్స్ జ్యువెల్స్.
Discussion about this post