అమరావతి రైతుల మహాపాదయాత్ర శ్రీకాళహస్తి చేరుతున్న సందర్భంగా.. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ కుటుంబసభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
అమరావతి మహాపాదయాత్ర వివరములు మంగళవారం ఉదయం 09:00 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుంటుంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గ,శ్రీకాళహస్తి మండలం జగ్గరాజు పల్లి గ్రామం నందు ప్రారంభం అవుతుంది.
కావున శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమము జయ ప్రదం చేయాలని సుధీర్ రెడ్డి కోరారు.
.