• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, July 28, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

రాత్రి 8 నుంచి తిరుమల ఘాట్ రోడ్ల మూసివేత

admin by admin
November 11, 2021
0

భారీ వర్షాలు తిరుమలను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీవర్షాల బీభత్సం కనిపిస్తుండగా.. తిరుమలకు  కూడా ఆ తాకిడి బాగానే ఉంది.

కొండచరియలు విరిగిపడుతుండడంతో తిరుమల మొదటి ఘాట్ రోడ్డును ముందుగానే మూసివేశారు. అయితే గురువారం రాత్రి పూర్తిగా రెండు ఘాట్ రోడ్డులను మూసివేయాలని నిర్ణయించారు. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు రెండో  ఘాట్ రోడ్డులో వాహనాలు అనుమతిస్తుంటారు.

ఈ రోజు ప్రత్యేకించి.. 8 గంటలకే మూసివేయాలని నిర్ణయించారు.

తిరుమల, తిరుపతిలలో అధిక వర్షం కారణంగా రెండు ఘాట్ రోడ్ లను గురువారం అనగా 11-11-2021న రాత్రి 8 గంటల నుండి శుక్రవారం ఉదయం 12-11-2021 ఉదయం 6 గంటల వరకూ తాత్కాలికంగా మూసి వేస్తారు. భక్తులు గమనించాలని టీటీడీ తెలియజేసింది.

తిరుమల, తిరుపతి యావత్తూ వర్షబీభత్సంలో  చిక్కుకుంది. కపిలతీర్థం జలపాతం పెద్దఎత్తున ఉప్పొంగుతోంది. చూపరులకు కనువిందు చేస్తోంది. తిరుపతిలో జనజీవితం స్తంభిస్తోంది. రోడ్లు మడుగులుగా మారుతున్నాయి.

Tags: locallocal newstirumala localtirumala vartaluఘాట్ రోడ్డు మూసివేతతిరుమల న్యూస్తిరుమల వార్తలుతిరుమల స్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply