• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

20 నిమిషాల్లో 3.1 లక్షల టికెట్లు బుకింగ్

తిరుమలకు పోటెత్తుతున్న భక్తకోటి

admin by admin
November 27, 2021
0
20 నిమిషాల్లో 3.1 లక్షల టికెట్లు బుకింగ్

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటనాధుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పదిరోజులుగా భారీ వర్షాల కారణంగా అసలు తిరుమల చేరుకునే పరిస్థితులు లేకపోవడం, కొండమీదనే ఆగిపోయిన వారు మినహా మరెవ్వరూ దర్శనానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. పరిస్థితి కొద్దిగా సాధారణాం మారే సరికి తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది.

టీటీడి ఆన్ లైన్లో లక్షలాది దర్శన టోకెన్లను విడుదల చేసిన నిమిషాలలోనే భక్తులు పూర్తిగా బుక్ చేసేసుకుంటున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను రోజుకీ 10వేల చొప్పున ఈ ఉదయం 9గంటలకు 3లక్షల 10వేల టోకెన్లను టీటీడి ఆన్ లైన్లో విడుదల చేసింది.

కేవలం 20నిమిషాల వ్యవధిలోనే మొత్తం అయిపోయాయి. 3లక్షల 10వేల టోకెన్లను భక్తులను బుక్ చేసేసుకున్నారు.

కరోనా ఆంక్షలు కారణంగా గత 21నెలలుగా టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం లక్షలాదిగా వేచి చూస్తున్న భక్తులకు టీటీడీ నుంచి నిరాశే ఎదురవువుతోంది.

కొద్ది రోజుల క్రితం శ్రీవారి దర్శనం కోటాను పెంచుతామని టీటీడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించినా అది ఆచరణ రూపం దాల్చలేదు. టీటీడి దర్శన కోటా పెంపు అనేది డిసెంబరు నెలకు కూడా చేయలేదు. కోటా పెంచకపోవడానికి తోడు, ఆన్ లైన్ లో విడుదలైన టోకెన్లన్నీ నిమిషాల వ్యవధిలోనే పూర్తికావడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

టోకెన్లు కోటా పూర్తయిన విషయం తెలియని భక్తులు ఇంకా వేలాదిగా టోకెన్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. దర్శన కోటాను పెంచే విషయంలో టీటీడీ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

.

‘ఎమ్వీ’రవం : కరువును వెక్కిరించిన వరద

జగనన్న అనుచరుడు.. షర్మిల పార్టీలోకి!

కేసీఆర్.. ఫాంహౌస్ వైభవం గతించిపోయినట్టేనా?

 

Tags: lord venkateswara newstirumala localtirumala newstirumala topTirumala updatestirumala vartaluttd newsttd Tirumalaతిరుమల అప్‌డేట్స్తిరుమల న్యూస్తిరుమల వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply