నగరి ఎమ్మెల్యే రోజా.. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు ఆమె పుష్పగుచ్ఛం అందించి.. శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి నగరి నియోజకవర్గ సమస్యల ను వివరించినట్లు ఎమ్మెల్యే ఆర్ కే రోజా మంగళవారం తెలిపారు.
ప్రధానంగా గాజులమండ్యం సహకార చక్కెర కర్మాగారం ప్రారంభించడం, కర్మాగారం ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల గురించి చర్చించినట్లు తెలిపారు.
నగరి నియోజకవర్గం లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు చేయడం కోసం వన్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన నిధుల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తెలిపినట్లు ఆమె వివరించారు.
సీతారామశాస్త్రి తెలుగు సినీపాట సాధించుకున్న పురస్కారం : చంద్రసిద్ధార్థ్
.