విజయపురం మండలం లో భారీ వర్షాల బాధితులకు తక్షణ సహాయం కింద ఎమ్మెల్యే ఆర్కే రోజా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
సామిరెడ్డి కండిగ గ్రామం నందు 50 కుటుంబాలకు భారీ వర్షాలకు ఇళ్ల లోనికి నీరు చేరి భృతి కష్టమైన కారణంగా తక్షణ సహాయం కింద బియ్యం, పప్పు, వంటనూనె, కూరగాయలు ఎమ్మేల్యే ఆర్కే రోజా అందజేసారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, జిల్లాపరిషత్ సభ్యులు, సర్పంచ్, వైస్ సర్పంచ్ మరియు మండల అధికారులు, అభిమానులు పాల్గొన్నారు.
.