నిండ్ర మండలంలోని వర్ష బాధితులకు ఎమ్మెల్యే రోజా చేయూత అందించారు.
నిండ్ర మండలం పాదిరి ఆది అంద్రవాడ, మరియు దలితవాడ నందు భారీ వర్షాలకు పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కోల్పోయిన 11 మంది అర్హులకు ఎమ్మేల్యే ఆర్కే రోజా స్వంత నిధులతో బియ్యం, కేజీ పప్పు, కేజీ నూనె అందించి ఆదుకున్నారు.
.