• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

satyavedu news ఆదర్శం మన దేశం రాజ్యాంగం

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం - కల్లివెట్టులో ఆకట్టుకున్న సాంఘీక శాస్త్ర ప్రయోగ ప్రదర్శన

admin by admin
November 27, 2021
0
satyavedu news ఆదర్శం మన దేశం రాజ్యాంగం

సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ  మండలంలోని స్థానిక కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో శుక్రవారం భారత దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాలంకరణ చేశారు.

అనంతరం జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ..

అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందని, సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన మనం భారతదేశం ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్‌గా అవతరించిందని తెలియజేశారు.

ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం వుండాలని బాబురాజేంద్రప్రసాద్ అధ్యక్షతన డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ భారత దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించడంతో భారత రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబరు-26న ఆమోదించిన రోజునే భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

అనంతరం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నాదెండ్ల మురళి, రామక్క ఆధ్వర్యంలో విద్యార్థులు చేత 48 సాంఘిక శాస్త్ర ప్రయోగాలు చేయించి ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకున్నది.

ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ, చిత్రలేఖనం, మరియు ప్రయోగాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యువశ్రీ మురళి, సురేష్ బాబు, వేణుగోపాల్, ఒబ్బు దేవీ ప్రసాద్, మోహన్ బాబు, వాణి, దేవేంద్ర , మాధవీలత, దాసు తదితరులు పాల్గొన్నారు.

‘ఎమ్వీ’రవం : కరువును వెక్కిరించిన వరద

జగనన్న అనుచరుడు.. షర్మిల పార్టీలోకి!

Tags: localSatyavedu localsatyavedu newssatyavedu updatesచిత్తూరు జిల్లాసత్యవేడు అప్‌డేట్స్సత్యవేడు న్యూస్సత్యవేడు వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply