తంబళ్లపల్లె మండల కేంద్రంలో బుధవారం యూటీఎఫ్ 2022 నూతన సంవత్సర క్యాలెండరును ఆవిష్కరించారు.
తంబళ్లపల్లె మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ అనసూయ నారాయణరెడ్డి, ఎంపీడీవో దివాకర్ రెడ్డి, మండల విద్యాశాఖాధికారి త్యాగరాజు చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది.
నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అతిథులు అన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్ భార్గవ్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నరేంద్ర రెడ్డి, ఆర్ బీకే ఛైర్మెన్ రెడ్డి మల్లిరెడ్డి, రామ్మూర్తి, ఎంపీటీసీ అప్పిరెడ్డి, సర్పంచ్ వేణుగోపాల రెడ్డి,
యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.నాగభూణ నాయక్, అనసూయమ్మ, మండల గౌరవ, సహాధ్యక్షులు సురేంద్ర, గోబ్రియా నాయక్, సుజాత, నాయకులు ఎంవీ రమణ,
ఓబుల్ రెడ్డి, సూర్య ప్రకాష్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్ తదితరలు పాల్గొన్నారు.
.
Discussion about this post