• About Us
  • Contact Us
  • Our Team
Monday, November 23, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

srikalahasti news జగన్‌కు మొండితనం తగదు : సీపీఐ రాజా

తిరుపతి లో 17 న బహిరంగ సభ నిర్వహించి తీరుతాం : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

admin by admin
December 10, 2021
0
srikalahasti news జగన్‌కు మొండితనం తగదు : సీపీఐ రాజా

దేశంలో మూడు రాజదానులు ఎక్కడ లేదని, హై కోర్టు మొట్టికాయ వేస్తోందని తెలిసి మూడు రాజదానుల అంశం విరమించుకున్నారని ఇప్పటికైనా జగన్ మొండి పట్టు వీడాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.

అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 40 రోజులుగా మహా పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు శనివారం శ్రీకాళహస్తిలో విరామం ప్రకటించారు.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్యలతో కలిసి సంఘీభావం తెలియజేశారు..

ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ మహిళలు, రైతులు రాజదాని కోసం సంకల్పం తో పోరాటం సాగించడం అభినందనీయం అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు లో పోరాటం చేశామని, ఇవ్వడం బిజెపికి ఇష్టం లేదన్నారు. అమరావతి రాజధాని పెట్టాలని సీపీఐ మొట్ట మొదట తీర్మానం చేసిందని అన్నారు.

మానవ హక్కుల రోజు సందర్బంగా మహిళ లు హక్కుల కోసం మరింత పోరాటం చేయాల్నారు. పాలనా వికేంద్రీకరణ రాజ్యాంగం కల్పించిందని అన్నారు. తమిళ నాడు లో రాజదాని చెన్నై లో వుందని, హై కోర్టు చెన్నై లో వున్న మదురై లో బెంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కేరళ రాష్ట్రం లో రాజదాని తీరువనంత పురం లో వుంటే కోర్టు కొచ్చి లో వుందని అన్నారు. ఇవన్నీ పరిపాలన కు సౌకర్యం గా వునదని అన్నారు.

అయితే జగన్ మూడు రాజదానుల అంశాన్ని తీసుకు వచ్చారని ప్రశ్నించారు. ప్రజా స్వామ్య పద్ధతి లో ఈ బిల్లును తీసుకు రాలేదన్నారు. అర్ ఎస్ ఎస్ ఆలోచనల తో మోడీ నిరంకుశంగా మూడు నల్ల చట్టాలను తీసుకు వచ్చారని, రైతుల పోరాటానికి దిగి రాక తప్పలేదని అన్నారు. రైతులు ఢిల్లీ శివార్లలో అహింసా మార్గంలో పోరాడి విజయం సాధించారని పేర్కొన్నారని అన్నారు.

ఈ పోరాటం ప్రభుత్వాలకు గుణపాఠం అన్నారు. జగన్ రైతు పోరాటాలను గుర్తు చేసుకోవాలని, 40 రోజులు గా ఎందుకు రైతులు, మహిళలు ఎందుకు పోరాటం సాగిస్తున్నారు ఆలోచన, అధ్యయనం చేయాలి అన్నారు. 34 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల గురించి ఆలోచించాలి. ఇప్పటి కైన జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరి విడనాడి అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతి లో సభ పెట్ట కూడదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశాంతంగా అమరావతి ఉద్యమం జరిగిందని దీనిపై నిందలు వేయడం సరైంది కాదన్నారు. తొలి తరం లోనే కమ్యునిస్టు పార్టీ అమరావతి లో రాజదాని పెట్టాలని తీర్మానించారు తెలిపారు.

17 వ తేదీ అనుమతి ఇవ్వక పోయినా బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టే విధంగా మంత్రులు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఢిల్లీ రైతులు ఒక సంవత్సరం పోరాడతే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పోరాటం రెండు సంవత్సరాలు సాగిందన్నారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ అమరావతి పాదయాత్ర ఆంధ్ర దేశంలో చారిత్రక ఉద్యమం అన్నారు. రైతులు త్యాగాల తో భూములు ప్రభుత్వానికి ఇస్తే నేడు జగన్ రాజదాని మూడు ముక్కలు చేసేందుకు కుట్ర చేశారనీ అన్నారు. అనాడు అమరావతి నే రాజధానిగా పెట్టాలని సీపీఐ మొట్ట మొదటి డిమాండ్ చేసిందని అన్నారు.

రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ అమరావతి ఉద్యమానికి రైతు సంఘం సంపూర్ణ మద్దతు తెలియ జేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు జనార్ధన్, చిన్నం పెంచలయ్య, మురళి, నాగరాజ, పి ఎల్ నరసింహులు, విశ్వనాథ్, గురవయ్య, సీపీఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ప్రభాకర్, చిత్తూరు జిల్లా ఏఐటీgయూసీ నాయకులు రాధాకృష్ణ, రవి, మనీ, శ్రీ రాములు, మహిళా సమాఖ్య నాయకులు జయలక్ష్మి, మంజుల, నదియా, పార్టీ నాయకులు కుమార్ రెడ్డి, చంద్ర శేకర్ రెడ్డి, శ్రీనివాసులు, ధర్మయ్య, శివకుమార్, మల్లికార్జున్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శశి, ఉదయ్, చలపతి, కత్తి రవి, అమరావతి జే ఏ సి నాయకులు తిరుపతి రావు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: localsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesచిత్తూరు జిల్లాశ్రీకాళహస్తి అప్‌డేట్స్శ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

8.11.26 కథానిధి సమీక్ష: మానవీయ సంవేదనలకు అద్దం పట్టిన కథలు!

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

18.10.26 కథానిధి సమీక్ష: జీవన వైవిధ్యపు అక్షర దర్పణాలు

సినిమా రివ్యూ: ‘రామాయణం’ భారతీయుల జీవనాడి

సినిమా సమీక్ష : గుండెకు తడిని పరిచయం చేసే ‘బత్తా’

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply