• About Us
  • Contact Us
  • Our Team
Monday, November 23, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

కొవిడ్ నివారణకు సహకరించండి: బాలాజీనాయక్

admin by admin
January 11, 2022
0
కొవిడ్ నివారణకు సహకరించండి: బాలాజీనాయక్

కొవిడ్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనరు బాలాజీ నాయక్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలాజీ నాయక్ మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా కొవిడ్ వ్యాప్తి పెరిగి పోతోందన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో కొవిడ్ నివారణకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు శ్రీకాళహస్తిలో కూడా అమలు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని కోరారు.

మార్గదర్శకాలు ఇవీ…

* వార్డు కమిటీని ఏర్పాటు చేసి కొవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ను అమలు చేయాలి.
* ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి అనుమానితులను హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలి.
* బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. మాస్కులు ధరించక పోతే రూ.100 జరిమానా వేయాలి. దుకాణ సముదాయాల్లో మాస్కు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే రూ.10 నుంచి రూ.25వేలు జరిమానా విధించాలి.
మాస్కులు
* కొవిడ్ కు సంబంధించి అత్యవసర పరిస్థితి ఉంటే 104 లేదా 9849907505 నంబరు కు కాల్ చేయాలి.
*సినిమా థియేటర్లలో కేవలం 50% ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలి.
* బస్సుల్లో ప్రయాణీకులు అందరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలి.
* ముక్కంటి ఆలయానికి వచ్చే భక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలి. దర్శనానికి వెళ్లే సమయంలో భౌతిక దూరం పాటించాలి.
* కేసులు పెరుగుతున్నందున కొవిడ్ కేర్ సెంటరు ప్రారంభిస్తాం.
* ప్రికాషనరీ వ్యాక్సినేషన్ డోస్ వేసుకోవాలి.
* పోలీస్ శాఖ సహాయంతో కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం.
* వీధుల్లో ప్రజలు గుంపులు గుంపులు గా ఉండకూడదు.
* ప్రతి ఒక్కరూ మాస్కు విధిగా ధరించాలి.. వ్యక్తిగత దూరాన్ని పాటించాలి.. శానిటైజర్ ను వాడుతూ ఉండాలి
* బ్యాంకుల్లో 10 మందికి తరువాతనే 10 మందిని అనుమతించాలి.
బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులుతప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
* పెళ్లిళ్లకు, ఫంక్షన్ లకు ఓపెన్ సైట్ నందు 200 మందికి…అలాగే మండపాల్లో, రిసెప్షన్ ల్లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
* సూపర్ బజార్లు, టీ స్టాల్ల్స్, కూరగాయల మార్కెట్టు, మాంసం, చేపల మార్కెట్ల లో గుంపులు గుంపులుగా ఉండకూడదు. ఈ నిబంధనలు పాటించక పోతే కొవిడ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...

Tags: localsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesచిత్తూరు జిల్లాశ్రీకాళహస్తి అప్‌డేట్స్శ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

8.11.26 కథానిధి సమీక్ష: మానవీయ సంవేదనలకు అద్దం పట్టిన కథలు!

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

18.10.26 కథానిధి సమీక్ష: జీవన వైవిధ్యపు అక్షర దర్పణాలు

సినిమా రివ్యూ: ‘రామాయణం’ భారతీయుల జీవనాడి

సినిమా సమీక్ష : గుండెకు తడిని పరిచయం చేసే ‘బత్తా’

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply