• About Us
  • Contact Us
  • Our Team
Saturday, November 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

వచ్చే ఉగాది నాటికి ధూర్జటి విగ్రహం

తెలుగు బాణీలు పుస్తకావిష్కరణలో అంజూరు .. సాహితీ క్షేత్రంగా శ్రీకాళహస్తిని తీర్చిదిద్దుతాం

admin by admin
March 28, 2022
0
వచ్చే ఉగాది నాటికి ధూర్జటి విగ్రహం

శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను ఖండాంతరాలకు తెలిసేలా శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం, శ్రీకాళహస్తి శతకం పుస్తకరూపంలోకి తెచ్చిన ధూర్జటి మహాకవి విగ్రహాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో వచ్చే ఉగాది నాటికి ఏర్పాటుచేస్తామని శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలకమండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు హామీ ఇచ్చారు.

ఆదివారం పట్టణంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో లగడపాటి భాస్కర్ రాసిన తెలుగు కలాలు – తెలుగు బాణీలు పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన అంజూరు మాట్లాడుతూ కవులు,రచయితల సమావేశాలకు ఒక సాహితీ నిలయం కూడా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ఆడిటోరియాన్ని కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.

దేవస్థానం తరపున శ్రీకాళహస్తి ప్రాశస్త్యాన్ని మరింత వెలుగులోకి తీసుకురావడానికి రచయితలు సహకరించాలని కోరారు.

అనంతరం వేదిక తరపున అంజూరు శ్రీనివాసులును అక్షర సత్కారం చేశారు.

ఈ కార్యక్రమంలో వేదిక కార్యదర్శి యువశ్రీ మురళి, గొడుగుచింత గోవిందయ్య,జయచంద్రరావు తీగల వెంకటయ్య,గురునాథం,రవీంద్ర, మునిసుబ్బారెఢ్డి,గణేష్, ప్రకాశం శాస్త్రి, పురుషోత్తం గౌడ్, వెంకటస్వామి, ఒబ్బు ప్రసాద్, హరికిరణం మాసపత్రిక హరిప్రసాద్, స్వర్ణమూర్తి, అన్నపూర్ణమ్మ, నాగరాజ జెట్టి, భాస్కర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: chittoor districtlocalsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesశ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

11.10.26 కథానిధి సమీక్ష: మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనాలు

18.10.26 కథానిధి సమీక్ష: జీవన వైవిధ్యపు అక్షర దర్పణాలు

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply