• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

చెబితే శానా ఉంది – 4 : అదీ రైటే.. ఇదీ రైటే..

admin by admin
November 23, 2021
0
చెబితే శానా ఉంది – 4 : అదీ రైటే.. ఇదీ రైటే..

 ‘‘కొన్ని పుస్తకాలు మీకు పంపుతాను. పోస్టల్ చిరునామా పంపండి’’ అని ఓ జర్నలిస్టు మిత్రుడికి మెసేజ్ పంపాను.

రోజులు గడుస్తున్నా అతను అడ్రస్ పంపలేదు. పని ఒత్తిడిలో ఉండి పట్టించుకుని ఉండడని అనుకుంటూ ఫోను చేశాను అడ్రస్ పంపలేదేమిటి? అని.

అతడు చెప్పిన సమాధానం ఒకింత ఆశ్చర్యమూ, మరింత ఆనందమూ కలిగించింది.

‘‘నేనూ రచయితనే. ఎంతో కష్టపడి రాసి, డబ్బు ఖర్చు పెట్టుకుని పస్తకాలు అచ్చేసుకుంటారు. నాకు రచయితల కష్టం బాగా తెలుసు. అందుకే ఎవరి దగ్గరా ఉచితంగా పుస్తకాలు తీసుకోను. దీన్నొక నియమంగా పెట్టుకున్నాను. మీరేమీ అనుకోకండి’’ అని చెబుతుంటే ఈరోజుల్లో ఇలాంటివారూ ఉంటారా? అని ఆశ్చర్యం వేసింది.

అతడి బాటే శిరోధార్యం చేసుకుని నేనూ ఎవరి దగ్గరా కాంప్లిమెంటరీ కాపీలు తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను.

ఇది జరిగిన వారం రోజులకు నాదగ్గర జర్నలిజం చదివిన విద్యార్ధి తను ఒక పుస్తకం రాశానని, మీరు అడ్రస్ పంపితే కాపీ పంపుతానని మెసేజ్ పెట్టాడు.

ఉచితం అనుచితం అని స్థిర నిశ్చయానికి వచ్చిన నేను అతడి మెసేజ్‌ని పట్టించుకోలేదు. నాలుగు రోజులు గడిచాక అడ్రస్ గురించి గుర్తు చేశాడు.

నా పాలసీని వివరిస్తూ మెసేజ్ పెట్టాను. ‘కాంప్లిమెంటరీగా ఎవరి దగ్గరా ఉచితంగా పుస్తకాలు తీసుకోవడం లేదు’ అన్నది ఆ మెసేజ్ సారాంశం. దాన్ని చూసి ఆ విద్యార్ధి బాధపడ్డాడు.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

‘నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు గురువుగారూ!’ అంటూ మధనపడ్డాడు. లాభంలేదు, సర్దిచెప్పాలనుకుని ఫోనుచేసి నా ఫిలాసఫీ వివరించాను.

‘‘ఏ రచయిత నుంచయినా కష్టపడి రాసిన పుస్తకాన్ని ఉచితంగా తీసుకోవడం భావ్యం కాదు. ఇది నిన్ను బాధపెట్టటానికి చెప్పలేదు’’ అని వివరించబోయాను.

కానీ నా మాటలను తోసిపుచ్చుతూ అతడు చేసిన వాదనకు తలవంచక తప్పలేదు.

‘‘గురువుగారూ! నేను మీ దగ్గరే జర్నలిజంలో ఓనమాలు దిద్దుకున్నాను. మీరిచ్చిన ప్రోత్సాహంతో ఒక పుస్తకం రాసి అచ్చేశాను. మీరు చదివి సూచనలు చేస్తే అదే నాకు పదివేల ఆశీస్సులు.. మా దొడ్లో దానిమ్మ చెట్టుకు కాసిన మొదటి కాయను గురువుగారికి సమర్పించుకోవడం తప్పంటారా?’’ అంటూ తన వ్యూపాయింట్ చెప్తుంటే నేనేమీ మాట్లాడలేకపోయాను.

‘‘పూర్తి అడ్రస్ పంపుతాను పుస్తకం పోస్ట్ చేయి’’ అన్నాను మారు మాటలేకుండా.

పుస్తకాలు ఉచితంగా తీసుకోవడమూ రైటే.
కొండొకచో తీసుకోకపోవడమూ రైటే.

సందర్భాన్నిబట్టి నియమాలను పక్కన పెట్టక తప్పదు.

– డాక్టర్ గోవిందరాజు చక్రధర్

నయీం డైరీస్ : ఒక సాహసోపేత ప్రయత్నం!

జగన్: మడమ తిప్పని నేతే.. మాట మార్చేస్తాడు!

 

Tags: chakradharchebithe sana undigovindaraju chakradhargovindaraju chakradhar experiencesjournalist govindaraju chakradharmeeru journalist kavachupurchase booksrachana chakradharview pointwriter's bluesగోవిందరాజు చక్రధర్గోవిందరాజు చక్రధర్ జీవితానుభవాలుచెబితే శానా ఉందివ్యూ పాయింట్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply