• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : ‘టైం బ్యాడ్’ ఒక పనికిరాని మాట

admin by admin
November 16, 2021
0
Good Morning : ‘టైం బ్యాడ్’ ఒక పనికిరాని మాట

జీవితంలో ఎదురయ్యే అనుభవాల్లో కొన్ని కర్మఫలాలు, కొన్ని యాదృచ్ఛికాలు. కానీ ఈ రెండు కారణాలనూ  ఒప్పుకోకుండా.. మరే ఇతర కారణం వల్లనో ఆ ఫలితం వచ్చినట్టుగా ముడిపెట్టి బాధపడడం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. టైం బ్యాడ్ కావడం వల్లనే ఇబ్బంది పడుతున్నా అనే మాట వినిపిస్తూ ఉంటుంది.

జీవితంలో కొన్ని సందర్భాల్లో బ్యాడ్ టైం నడవడం నిజమే కావొచ్చు. అది ఆ సమయంలో మన మానసిక స్థితి కారణంగా, సరైన నిర్ణయాలు తీసుకోలేని కారణంగా, సరైన ఆచరణ అనుసరించలేని కారణంగా జరుగుతుందే తప్ప.. శకునాల వలన, గ్రహాల వలన, దేవుళ్ల వలన జరుగుతుందా? అవేమీ లేవనుకుని.. టైం బ్యాడ్ అనుకుంటున్న పరిస్థితులను తార్కిక కోణంలో మళ్లీ ఒకసారి సమీక్షించుకున్నప్పుడు.. మనకు అసలు  సత్యం బోధపడుతుంది.

ఇదే విషయాన్ని ఓ సుభాషితం మనకు వివరిస్తుంది. మనకు ఎదురయ్యే అనుభవాల్ని కనిపించని గ్రహాల మీదికి నెట్టవద్దని చెబుతుంది.

గ్రహాణాం చరితం స్వప్నో అనిమిత్త అన్యుపాయాచితమ్
ఫలంతి కాకతాళీయం తేభ్యః ప్రజ్ఞా న బిభ్యతి

మంచో చెడో మన జీవితంలో ఏమైనా గణనీయమైన మార్పు చేర్పులు జరిగినప్పుడు, సంఘటనలు తారసడినప్పుడు.. వాటిని మనం దేనికో ముడిపెడతాం. గ్రహగతులు బాగుండడం వల్ల అలా జరిగిందని, కలలో వచ్చిన శకునాల వల్ల, దేవుళ్లకు చేసిన/చేయని పూజల వల్ల అలా జరిగిందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇదంతా ఎలాంటిదంటే.. ఒక కాకి వచ్చి చెట్టు కొమ్మ మీద వాలితే, ఆ కొమ్మ విరిగిపడిపోయిందనుకోండి. కాకి వాలడం వల్లనే కొమ్మ విరిగిందని అన్నట్టుగా ఉంటుంది! -అనేది శ్లోకభావం.

కాకతాళీయం అనే పదానికి అర్థమే ఈ శ్లోకంలోని రెండో వాక్యం. ఈ నీతిలోంచే కాకతాళీయమనే పదం పుట్టింది. తాళ అంటే తాడి చెట్టు. కాకి వచ్చి తాటి చెట్టు పై వాలగానే.. చెట్టునుంచి ఒక తాటి పండు రాలి కింద పడిందనుకోండి. అది కాకివాలడం వల్లనే జరిగిందని అంటే ఎలా? కుదరదు కదా. అందుకే అనుకోకుండా, యాదృచ్ఛికంగా జరిగే వాటిని కాకతాళీయం అంటారు.

కానీ మనలో చాలా మందికి- జీవితంలో సహజంగా జరిగే పరిణామాలను- మనం చేసే పనుల, తీసుకునే నిర్ణయాల సహజమైన ఫలితాలుగా స్వీకరించడానికి మనసొప్పదు.

జీవితంలో ఏదైనా మంచి జరిగితే ‘ఇది నా ఘనత’ అని చెప్పుకోడానికి చాలా మంది ఉత్సాహపడతారు. కొందరికి ఆ ధైర్యం కూడా ఉండదు. అది వేరే బాపతు. కానీ కీడు జరిగితే- ముందుగా ఇతరుల మీదికి నెట్టడానికి చూస్తారు. అవకాశం లేకపోతే గ్రహాల మీదికి నెడతారు. టైం బ్యాడ్ కావడం వల్లనే.. దెబ్బతిన్నాం అంటుంటారు. ‘ముందే శకునం వచ్చింది.. ఇలా అవుతుందని డౌటుగానే ఉంది’ అంటూ అందంగా ఆత్మవంచన చేసుకుంటారు.

also read :అద్దె ఇల్లు యజమానుల్ని బెదిరిస్తున్న అధికారులు
కుప్పం వెళ్లే హక్కు చంద్రబాబుకు లేదా?
మంత్రి హరీష్ రావుకు తప్పిన ప్రమాదం
ఇంట్లో పాముల్ని వదలి.. బడా నిర్మాతకు బెదిరింపులు

ఈ పలాయనవాద వైఖరినే సుభాషితం తప్పుపడుతోంది. కాకి వాలడం వలన చెట్టు కొమ్మ విరిగిందంటే ఎలా ఉంటుందో.. కాకి వాలడం వలన తాడిచెట్టు నుంచి పండు రాలిపడిందని అంటే ఎలా ఉంటుందో.. యాదృచ్ఛికంగా ఎదురయ్యే విషయాలకు కూడా గ్రహాలను, శకునాలను ముడిపెట్టడం కూడా అంతే మూర్ఖత్వం అంటుందీ సుభాషితం.

జీవితంలో ఎవ్వరూ కూడా ఉన్న చోటనే.. తుదిశ్వాస దాకా కూర్చుండిపోవాలని అనుకోరు. ఒక మెట్టు ఎదగాలనుకుంటారు. ఇలా ఎదగాలనే తృష్ణ జీవితంతో రకరకాల ప్రయోగాలు చేయిస్తుంది. కొన్ని సఫలం, కొన్ని విఫలం అవుతుంటాయి. ఏ ఒక్క ఫలితానికి కూడా గ్రహాలు కారణం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రయోగాలను ఆచరించడంలో మన కార్యశీలత, నిబద్ధత, అవగాహన ఫలితాలను నిర్దేశిస్తాయి.

శుభోదయం

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

Tags: BhartrihariBhartrihari subhashithamescapistgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapగ్రహగతులుభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply