• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, September 15, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

జగన్ ఇంట్లో గోశాల సూపర్ : కంచి స్వామి!

అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ శాలను సందర్శించిన కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

admin by admin
December 12, 2021
0
జగన్ ఇంట్లో గోశాల సూపర్ : కంచి స్వామి!

గో పూజ వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ప్రతి గుడిలో ప్రతి రోజు గో పూజ జరిగేలా ఏర్పాట్లు చేయాలని కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అన్నారు.

అలిపిరి వద్ద నిర్మించిన సప్త గో ప్రదక్షిణ శాల ను శనివారం స్వామి సందర్శించారు. గో పూజ చేసి, సప్త గోవులకు ప్రదక్షిణ చేశారు. గోవులకు దాణా, గ్రాసం, అరటిపండ్లు పెట్టారు. అనంతరం గో తులాబారాన్ని సందర్శించి దాణా ను అందించారు.

ఆ తర్వాత కంచి స్వామి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో దేశీయ గోశాల ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ ఇదే బాటలో గో సంరక్షణకు పూనుకోవాలని పిలుపునిచ్చారు.

టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గోసంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ఇటీవల జాతీయ గో మహాసమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహించారని అభినందించారు.

సనాతన హిందూ ధర్మం, సంస్కృతి లో గో పూజ కు పెద్ద పీట వేశారన్నారు. గోవు జంతువు కాదని భక్తుల కోరికలు తీర్చే కామధేనువని స్వామి తెలిపారు. ఎందరో మహా రాజులు, మహర్షులు గో పూజ చేసి తరించారని, రాజ్యం కన్నా గోవే ముఖ్యమనకున్న మహానుభావులు ఎందరో ఉన్నారన్నారు.

అలిపిరి వద్ద టీటీడీ నిర్మింపజేసిన సప్త గో ప్రదక్షిణ శాల అందంగా, శాస్త్రీయంగా, ఆకర్షణ గా ఉందన్నారు.

టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యనాథన్ కృష్ణమూర్తి, అదనవు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, చెన్నె స్థానిక సలహా మండలి చైర్మన్ శేఖర్ రెడ్డి, ఆర్టీసి వైస్ ఛైర్మన్ విజయానంద రెడ్డి, ఎస్వీ గో శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి పాల్గొన్నారు.

పేదలకు భూమి దక్కేంతవరకు పోరాటమే

తిరుపతి జిల్లాలో 78.63శాతం పోలింగ్

శ్రీవారి ఆలయంలో జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆషాడ మాస గురు పౌర్ణమి గరుడ సేవ

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 24
  • ›
Loading...

Tags: goshalagoshala in ys jagan housekanchi swamykanchi vijayendratirupati localtirupati newstirupati updatesvijayendra saraswathiys jagan houseకంచి పీఠాధిపతికంచి విజయేంద్రగోశాలచిత్తూరు జిల్లాతిరుపతి అప్ డేట్స్తిరుపతి న్యూస్తిరుపతి వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply