అమరావతి రైతులు నైతికంగా విజయం సాధించారని నగర్లో తెదేపా నాయకులు సందడి చేశారు
నగరి టవర్ క్లాక్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం ముందు నిలబడి నాయకులు అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు .
కార్యక్రమంలో తేదేపా పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం కార్యదర్శి బాలాజీ మాజీ కార్యదర్శి ఇ జ్యోతి నాయుడు, తెదేపా నాయకులు యుగంధర్ చిట్టి శ్రీనివాసులు సలీం అశోక్ మహేంద్ర బాబు ఉ ఎం హరి నాయుడు నారాయణ స్వామి నాయుడు బాలాజీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.