ప్రజా సమస్యల చర్చా వేదిక ‘గౌరవ సభ’ నేడు మిట్టపాలెం మరియు మేలపట్టు గ్రామాలలో జరిగింది.
మహిళలు ఎట్టి పరిస్థితులలో మేము OTS డబ్బులు కట్టము, కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్మును లాగేసుకుంటే ఊరుకోమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఆర్.మీరా, నగరి రూరల్ పార్టీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకటరత్నం, సర్పంచ్ ప్రకాష్,నాయకులు బాలాజీ,నారాయణస్వామి, జవహర్, గాలి ప్రతాప్, నవీన్,బాబు,జనార్దన్,కమలకర్ మరియు మహిళలు పాల్గొన్నారు.
.