సత్యవేడు పట్టణంలో నిత్యం ఘర్షణలు, స్థానికుల పై పలు అనుచిత దాడులకు పాల్పడుతున్న నలుగురు స్థానిక యువకులను అరెస్ట్ చేశారు.
సిఐ శివ కుమార్ రెడ్డి ఎస్సై పురుషోత్తంరెడ్డి బృందం వారి వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి, లక్ష రూపాయల విలువైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలలో భక్తుల బందీ.. చెరవిడిపించిన ఆక్టోపస్! | Adarsini
.

Discussion about this post