• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, July 28, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

tirupati news ప్రతికూల భావాలే ప్రగతికి అవరోధాలు : డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి

admin by admin
December 9, 2021
0
tirupati news ప్రతికూల భావాలే ప్రగతికి అవరోధాలు : డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి

ప్రతికూల భావాలు, మానసిక లోపాలు ప్రగతికి అవరోధాలుగా పరిణమిస్తాయని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి చెప్పారు. గురువారం తిరుపతి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ” ప్రతికూల భావాలు – అధిగమించే మార్గాలు” అన్న అంశంపై అవగాహన కల్పించారు.

మన సమాజంలో అధిక శాతం మంది నిరంతరం ప్రతికూల భావాలతో బాధ పడుతుంటారని తెలిపారు.

“నా వల్ల కాదు, నా జాతకం బాగాలేదు, నాకే అన్ని అనర్థాలు జరుగుతాయి” లాంటి భావాల వల్ల ప్రయత్నంలోనే విఫలం చెందు తుంటారని చెప్పారు. దీని వల్ల అనుకున్న లక్ష్యాలు సాధించ లేక పోతున్నారని తెలిపారు

విద్యార్ధులు, యువత అర్థం లేని భయం, ఆందోళన, ఆత్మన్యూనత వల్ల మానసిక ఒత్తిళ్లకు గురవుతుంటారని తెలిపారు. దీనివల్ల ఏకాగ్రత లేమి, మతిమరుపు, పరధ్యానం, ఉద్వేగ లోపాలు కలుగుతాయని చెప్పారు. అలాగే లక్ష్య సాధనలో వెనుక బడుతుంటారని వివరించారు.

అపజయాలు ఎదురైనపుడు, మరో మార్గం తెలియక డిప్రెషన్, ఆత్మహత్యా భావనకు గురవుతుంటారని వివరించారు. అయితే మానసిక ఆరోగ్యం, వికాసం పెంపొందించుకుంటే మహోన్నతికి మార్గం ఏర్పడుతుందని వివరించారు.

సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం, తార్కిక గుణం, సమతుల ఆహారం, తగినంత నిద్ర మానసిక ఆరోగ్యానికి బాటలు వెస్తాయన్నారు. ఆధునిక సమాజంలో ఒత్తిళ్ల నిర్వహణ అలవర్చుకోవాలని చెప్పారు. మానవ సంబంధాలు, శారీరక వ్యాయామాలు, నిర్ణయాత్మక శక్తి, ఉపశమన పద్ధతుల ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని తెలిపారు.

అవరోధాలు ఎదురైనపుడు పరిష్కార మార్గాలు వెదగాలన్నారు. శారీరక సామర్ధ్యం, చైతన్యం, సమయస్ఫూర్తి చురుకుదనం విజయానికి మూలమని చెప్పారు. ప్రతి వ్యక్తి మానసిక లోపాలను గుర్తించి తమను తాము సరుదిద్దు కోవాలని సూచించారు. ధ్యానం, స్వీయ సమ్మోహనం ద్వారా ఒత్తిళ్లను తగ్గించి మనో శక్తిని పెంచుకోవచ్చని డాక్టర్ రెడ్డి చెప్పారు

కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ బి ఎం సతీష్ ,ఇంచార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్ గురునాధ నాయుడు, కన్వీనర్ ఎం బాలాజి, విద్యార్థులు పాల్గొన్నారు.

పేదలకు భూమి దక్కేంతవరకు పోరాటమే

తిరుపతి జిల్లాలో 78.63శాతం పోలింగ్

శ్రీవారి ఆలయంలో జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆషాడ మాస గురు పౌర్ణమి గరుడ సేవ

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 24
  • ›
Loading...

Tags: chandragiri locallocalmohanbabu schoolsri vidya nikethantirupati localtirupati newstirupati updatesచిత్తూరు జిల్లాతిరుపతి అప్ డేట్స్తిరుపతి న్యూస్తిరుపతి వార్తలుశ్రీ విద్యా నికేతన్స్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply