• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

4 గంటల స్విచాఫ్ : నెలకు 420 కోట్ల లాభం!

admin by admin
October 10, 2021
0
4 గంటల స్విచాఫ్ : నెలకు 420 కోట్ల లాభం!

ప్రభుత్వంపై భారం పెరిగితే ఏమవుతుంది? ఆ భారాన్ని ప్రభుత్వం ఎలా భరిస్తుంది? తిరిగి దానిని ప్రజల మీదికే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. విద్యుత్తు చార్జీల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది అదే. ప్రభుత్వం చెబుతున్న వివరణ కూడా అదే. విద్యుత్తు కొనుగోలు భారం పెరిగినప్పుడెల్లా.. సర్దుబాటు చార్జీల పేరుతో నడ్డివిరుగుతోంది. అయితే ఇలాంటి భారం ప్రజల మీద ముందుముందు మరింతగా పడకుండా ఉండాలంటే.. ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఓ మంచి సూచన చేస్తున్నారు.

పొదుపు అంటే కేవలం లభించిన దానిని ఆదా చేయడం మాత్రమే కాదు. ఖర్చును కూడా తగ్గించుకుంటూ తద్వారా.. భారం పెరగకుండా జాగ్రత్త పడడం కూడా. రాష్ట్ర ప్రజలందరి సమష్టి ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, సామాన్య, మధ్యతరగతి వర్గాలు కుదేలైపోకుండా ఉండాలనే ఉద్దేశంతో.. నాగులపల్లి శ్రీకాంత్.. సంపన్న వర్గాల కోసం నాలుగు గంటల పొదుపు గురించి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటలవరకు ఏసీలు ఆపేయాలని నాగులపల్లి శ్రీకాంత్ కోరుతున్నారు. విద్యుత్తు వాడకం పరంగా రద్దీ సమయం అది. రద్దీ సమయంలో అధిక విద్యుత్తు వాడకం వలన.. అనివార్యంగా అవసరం పెరుగుతుంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్తు సరిపోదు. బహిరంగా మార్కెట్లో విద్యుత్తు కొనాల్సి వస్తుంది. అలా కొనే విద్యుత్తు బహిరంగ మార్కెట్ ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉందని శ్రీకాంత్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని

ఆయన చెబుతున్న ప్రకారం.. సెప్టెంబరు 16నాటి ధర యూనిట్ కు 4.60 కాగా, అక్టోబరు 6వతేదీ నాటికి అది రూ.14గా మారిందని అంటున్నారు.

దీనివల్లనే సర్దుబాటు చార్జీల భారం పడుతోందనేది శ్రీకాంత్ చెబుతున్న మాట. అందుకే ఆయన ఈ పరిష్కారం చెబుతున్నారు. రాష్ట్రంలో అందరూ కూడా.. ఆ సమయంలో ఏసీలు ఆపేయాలని ఆయన కోరుతున్నారు. దీనివల్ల రద్దీ సమయంలో విద్యుత్తు డిమాండ్ పెరగదని, ఓపెన్ మార్కెట్లో కొనాల్సిన అవసరం గానీ.. కొన్నిచోట్ల పవర్ కట్లు ఏర్పడే ఇబ్బందిగానీ ఉండదనేది ఆయన వివరణ.

ఇలా ఏసీలు ఆపేయడం వలన.. రోజుకు కోటి యూనిట్ల విద్యుత్తు పొదుపు అవుతుందని శ్రీకాంత్ అంటున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. యూనిట్ ధర రూ.14 అనుకుంటే.. రోజుకు 14 కోట్ల భారం తగ్గుతుంది. అంటే నెలకు కనీసం 420 కోట్ల భారం తగ్గుతుంది.

ధనవంతులారా ఆపేయండి..

ఏసీలు అనేవి సామాన్యుడి వ్యవహారం కాదు. మధ్యతరగతి  వ్యవహారం కూడా కాదు. ఎగువ మధ్య తరగతిలో పరిమితంగా, సంపన్నుల్లో  విరివిగా ఏసీలు వాడుతారు. కానీ సర్దుబాటు చార్జీల పేరిట భారం పడితే.. ఆ భారం సామాన్యులు, మధ్యతరగతి వారు అందరికీ పడుతుంది. అందుకే, ఈ ఏసీలు వాడే సంపన్న వర్గాల వారు రాష్ట్ర సమష్టి ప్రయోజనాల కోసం నాగులపల్లి శ్రీకాంత్ చెబుతున్న పొదుపు మంత్రాన్ని పఠిస్తే బాగుంటుంది.

ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా? 
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

మధ్యతరగతి వారు కుదురుగా బతకడానికి.. సంపన్న వర్గాల వారు పొదుపు ఉపయోగపడుతుంది. సర్దుబాటు చార్జీల భారం కొత్తగా పడకుండానూ ఉంటుంది. ప్రభుత్వం మరింత అప్రతిష్ట మూటగట్టుకోకుండానూ ఉంటుంది.

Tags: adjustment chargesap power crisiselectricity chargeselectricity crisisnagulapalli srikanthpower adjustmentpower billswitch off acsఏపీలో విద్యుత్తు చార్జీలుఏపీలో విద్యుత్తు భారంఏసీలు ఆపేయండినాగులపల్లి శ్రీకాంత్విద్యత్తు భారం తగ్గాలంటే
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply