• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

నడకా.. వ్యాయామమా? తేల్చుకోలేకపోతున్నారా?

admin by admin
November 23, 2021
0
నడకా.. వ్యాయామమా? తేల్చుకోలేకపోతున్నారా?

కొంచెం వయస్సు మీరుతున్న సమయంలో ఆరోగ్యం గురించి.. ఆరోగ్యం మీద ధ్యాస పుట్టగానే వ్యాయామం గురించి లేదా నడక గురించి ఆలోచనలు పుట్టడం సహజం. కానీ.. ఇదంతా నిన్నటి పద్ధతి. ఇవాళ్టి రోజుల్లో యువతరమే.. ఫిట్ నెస్ కోసం ఆరోగ్యం కోసం పూర్తిగా వ్యాయామం, నడక లపై దృష్టి పెడుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది బెటర్?

వ్యాయామం చాలా రకాలుగా చేయొచ్చు. నడక, పరుగు, ఈత,  కఠిన వ్యాయామాలు కూడా  ఉంటాయి. జిమ్‌లో వ్యాయామం చేయడమే కొందరికి ఇష్టం. దినానికి పదివేల అడుగుల నడక కొందరి టార్గెట్. ఫిట్‌ నెస్ గురించి చెప్పేవారు  అరగంట వ్యాయామం, పది వేల అడుగుల నడక బెంచ్‌మార్క్‌ అంటారు. వీటిలో ఏది మేలు? రెండూ ఒకటేనా? తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఫిట్ నెస్ కోసం..

అమెరికా హార్ట్ అసోసియేషన్ మాత్రం వారానికి రెండున్నర గంటల వ్యాయామం మేలంటుంది. వారానికి 5 రోజులు, రోజుకు అరగంట వ్యాయామం (exercise) చేస్తే వారానికి రెండున్నర గంటలు పూర్తి అవుతాయి. అంతకంటె ఎక్కువ చేస్తే ఇంకా మేలే. తేలిక వ్యాయామాలతో ప్రారంభించి తరవాత కఠినమైనవి చేయాలి. కుదరకపోతే రోజుకు కనీసం పదివేల అడుగులు నడవాలి. దీంతో చురుగ్గా ఉంటారు. రెగులర్ గా చేస్తే ఏ వ్యాయామం అయినా మేలే అని అమెరికా హార్ట్ అసోసియేషన్ అంటుంది.

రోజూ పదివేల అడుగుల నడక లాభాలేంటి?

పదివేల అడుగులు నడక చాలా ఈజీ. ఆఫీసుకు నడిచి వెళ్లినా, పిల్లలతో ఆటలాడినా రోజు టార్గెట్ పూర్తవుతుంది. దీనివల్ల ఉత్సాహం పెరుగుతుంది.

కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లనొప్పులు, ఇతర ఎముకల సబంధిత సమస్యలు రావు. ఆరుబయట నడవడం వల్ల మెదడు కణాలు ఉత్తేజం అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. పదివేల అడుగులు  వేగంగా నడవడం, జాగింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతుంది.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

రెండింటిలో ఏది బెటర్?

వ్యాయామం, నడక రెండింటి వల్ల గుండె పనితీరు బాగవుతుంది. వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తుంది.

పోల్చి చూసినప్పుడు..

ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు  చిన్నగా నడవడం ఉత్తమం. స్పోర్ట్స్ పర్సన్లు, ఇతరత్రా ఫిట్ గా ఉండేవారు.. చురుకైనవారికి కఠిన వ్యాయామాలే మేలు.

నడక, ఎక్సర్ సైజ్ రెండూ కలిపేస్తే ఇంకా బెటర్. వారంలో రోజు మార్చిరోజు ఒక్కోటీ చేస్తుండొచ్చు. వారంలో ఓ రోజు విశ్రాంతి తీసుకున్నా పరవాలేదు.

సో మీమీ ఏజ్ గ్రూప్, ఇతర ఆరోగ్య సమస్యలు, ప్రస్తుత బాడీ ఫిట్ నెస్ బట్టి వ్యాయామమా? నడకా? ఎంచుకోవచ్చు.

జగన్ పని.. జనసేనాని పవన్ చేస్తున్నాడు!

జగన్: మడమ తిప్పని నేతే.. మాట మార్చేస్తాడు!

జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టడం  కరెక్టేనా?

 

 

Tags: exercise for healthhealthhealth in your handswalkingwalking for healthwhich is better walking or exerciseఆరోగ్యంనడక- వ్యాయామంనడకతో ఆరోగ్యంవ్యాయమంతో ఆరోగ్యం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply