జిల్లా ప్రజా పరిషత్ చిత్తూరు వర్కింగ్ కమిటీలో సభ్యురాలుగా తొట్టంబేడు జడ్పిటిసి నియమితులయ్యారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
చిత్తూరు జిల్లా పరిషత్ స్థాయి సంఘాల ఎన్నికల్లో పనుల స్థాయి సంఘంలో సభ్యురాలిగా చోటు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఈ నియామకంతో మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.
.