• About Us
  • Contact Us
  • Our Team
Saturday, August 29, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

శ్రీకాళహస్తి యువతి.. స్వయంకృషితో ఉన్నత స్థానానికి!

వాల్ మార్ట్ గ్లోబల్ టెక్ సీనియర్ మేనేజర్ గా శ్రీకాళహస్తి యువతి

admin by admin
April 11, 2022
0
శ్రీకాళహస్తి యువతి.. స్వయంకృషితో ఉన్నత స్థానానికి!

శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో విద్యాకుసుమాలు విరబూస్తున్నాయి. పట్టణానికి చెందిన ఓ యువతి తన స్వశక్తితో వాల్ మార్ట్ సీనియర్ మేనేజర్ అయ్యారు.

శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన రహంతుల్లా , సాజిద ల రెండవ కుమార్తె షేక్ షామిలీ చిన్నతనం నుంచి విద్యలోనూ, చదరంగం లోనూ రాణిస్తోంది. నేడు ఈ కామర్స్ ప్రపంచ అగ్రగామి సంస్థగా పేరు పొందిన వాల్ మార్ట్ గ్లోబల్ టేక్ (చెన్నై)లో సీనియర్ మేనేజర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి సుమారు రూ.40 లక్షల ప్యాకేజీ సాధించారు.

శ్రీకాళహస్తి లోని సరస్వతి శిశు మందిర్, విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన షామిలి ఇంటర్ మీడియట్ శ్రీ చైతన్యలో అభ్యసించారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి శ్రీ విద్యానికేతన్‌లో బీటెక్ ఈసీఈ చదివారు. బీటెక్ మూడో సంవత్సరం లోనే ఆమెకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చెన్నైలోని టీసీఎస్ లో అవకాశం లభించింది. ఇక్కడ రెండు సంవత్సరాల్లో పనిచేసి మళ్లీ ఎం.టెక్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో శ్రీ విద్యానికేతన్ లో చేరడానికి సిద్ధమైంది. ఆ సమయంలోనే ఇన్ఫోసిస్ లో అవకాశం వచ్చింది.

హైదరాబాదులో పని చేస్తూ టీమ్ లీడర్ అయ్యారు. దీంతో ఆమెకు అమెరికాలో అవకాశం రావడంతో అమెరికాలోని బెన్ టిన్ విల్ లో పని చేశారు. సుమారు ఆరు సంవత్సరాలు ఇన్ఫోసిస్ లో పనిచేసిన ఆమె ప్రతిభ, జవాబుదారితనం, పట్టుదల, క్రమశిక్షణ ను చూసి వాల్ మార్ట్ లో అవకాశం కల్పించారు.

ఇక్కడ ఏడాది పాటు తన ప్రతిభను చూపిన ఆమెకు ఈ కామర్స్ లో కీలకమైన ఎంతో ప్రయత్నిస్తే తప్ప రాని అవకాశం లభించింది. వాల్ మార్ట్ సీనియర్ మేనేజర్ గా నియమితురాలైంది. ఈ సందర్భంగా ఆమెను పలువురు మైనార్టీ నాయకులు, మిత్రులు అభినందించారు. ప్రాథమిక విద్యకే పరిమితమవుతున్న మైనారిటీల లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన షామిలీ శ్రీకాళహస్తికి కలికితురాయిగా చెప్పవచ్చు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: chittoor districtlocalsrikalahasti localsrikalahasti newssrikalahasti topsrikalahasti updatesశ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply