• About Us
  • Contact Us
  • Our Team
Friday, August 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

యథాస్థానంలోని అర్థనారీశ్వర ఆలయం : అంజూరు శ్రీను

admin by admin
March 11, 2022
0
యథాస్థానంలోని అర్థనారీశ్వర ఆలయం : అంజూరు శ్రీను

శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పరిపాలక భవన్ లో ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం లో వెయ్యి లింగాల కోన తల భాగంగా చెప్పుకుంటే దేవస్థానం ఉదరభాగం గా, పాదాలు వచ్చి అర్ధనారీశ్వరిడు దేవాలయమని స్థల పురాణంలో ఉంది అన్నారు.

అర్ధనారీశ్వరుడు ఈ ఆలయంలో ఒకే లింగం లో స్వామి అమ్మవార్లు ఏర్పడి ఉన్నారని నిత్యం అక్కడ దూప దీప నైవేద్యం , నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయిని ఎంతో మహిమ గలదని అన్నారు. ఇటువంటి ఆలయాన్ని తొలగిస్తున్నారన ప్రచారం చక్కర్లు కొడుతున్నాయి ని ఇది కేవలం అపోహలు మాత్రమే అన్నారు.

స్వయంభు అర్ధనారీశ్వరి దేవాలయాo ఎంతో పవిత్రమైనదని, పురాతనమైన ఆలయం కావటంతో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు అక్కడికి వెళ్లి పూజలు చేస్తుంటారని అన్నారు. నదీ ప్రవాహ ప్రాంతం కావటంతో అర్ధనారీశ్వర ఆలయాన్ని తొలగిస్తున్నారని ప్రచారాన్ని ఖండించారు.

మహాశివరాత్రి సందర్భంగా అర్ధనారీశ్వరి ఆలయం చుట్టు పక్కల పరిశుభ్రం చేయడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లో అర్ధనారీశ్వర ఆలయాన్ని తొలగించేది లేదని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఆలయానికి సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు మరియు ఆలయానికి ని సుందరీకరణ పనులు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పసల సుమతి సాధనమున రాయల్, బుల్లెట్ జయశ్యామ్, పంతులు చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.మరియు వైసిపి నాయకులు శేఖర్ గణేష్ ధన కళ్యాణ్ సూరి తదితరులు పాల్గొన్నారు.

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :నారాలోకేష్

తెలుగుదేశం గూటికి ‘సత్రవాడ’ కుటుంబం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయాలి

ఏపీని బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా మారుద్దాం

‘యువగళం’కు బాసటగా బీసీ దళాలు

  • 1
  • 2
  • 3
  • …
  • 85
  • ›
Loading...
Tags: chittoor districtlocalsrikalahasti localsrikalahasti newssrikalahasti updatesశ్రీకాళహస్తి న్యూస్శ్రీకాళహస్తి వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply