AP ఆశావర్కర్ ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ డిమాండ్ల పై ధర్ణా నిర్వహించారు
ఈ సందర్భంగా CPI ఏరియా కార్యధర్శి జనమాల గురవయ్య,AITUC ఏరియా కార్యధర్శి YS మణి లు మాట్లాడుతూ ఆశాకార్యకర్తలకు ప్రభుత్వ GO No 7 ప్రకారం ఇళ్ళస్థలాలు ఇవ్వాలని అన్నారు.,
వీరికి పి ఆర్ సి వర్థింపు చేయాలని సంవత్సరానికి మూడు జతలు నాన్యమైన యూనిఫామ్ అందించాలని వాషింగ్ అలెవెన్సు ఇవ్వాలని కోరారు.
ఆశా డే రోజున ఏ ఇతర సేవలు చేయించ కూడదని ,ప్రభుత్వ సర్వేలకు పారితోసకం ఇవ్వలని డిమాండ్ చేశారు అనంతరం వినతిపత్రం సీనియర్ అసిస్టెంట్ మునిరాజమ్మ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు పవనమ్మ,ప్రేమ,మోహనరెడ్డి,కార్తిక్,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post