శ్రీకాళహస్తీశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులును శ్రీకాళహస్తి పట్టణ మరియు గ్రామీణ కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి మరియు గజమాలతో ఘనంగా సత్కరించారు.
అలాగే మైనారిటీ ఆపరేటర్ నజీర్ భాష ముస్లిం పద్ధతిలో పూలతో అలంకరించిన ముండే తో ఘనంగా సత్కరించారు.
పై కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ల యూనియన్ ప్రెసిడెంట్ ధర్మయ్య మరియు మొగరాల గణేష్ ‘కోళ్ళూరు హరినాథ్’సుంద రేష్’సురేష్’ముని’మురళి, రాజేంద్ర, మల్లి .రాజేష్. శేఖర .బాబు నాయుడు .వి గోపి. కృష్ణయ్య. డోన్ గోపి. పత్తి మనీ. S.శేఖర్ మరియు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
.